Prøve GULL - Gratis

రైతుకు ధర దక్కాలి...వినియోగదారుడికి ధర తగ్గాలి...

Andhranadu

|

October 10, 2025

- రైతు బజార్ల ఆధునికీకరణ, మొబైల్ బజార్ల ఏర్పాటు అంశం పరిశీలించాలని ఆదేశం - రబీ సీజన్ కు ఎరువుల పంపిణీలో పక్కా ప్రణాళిక, అక్రమాలకు తావివ్వొద్దని హెచ్చరిక

రైతుకు ధర దక్కాలి...వినియోగదారుడికి ధర తగ్గాలి...

ఇదే మన లక్ష్యం: సీఎం చంద్రబాబు - రైతుకు లాభం, వినియోగదారుడికి మేలు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం - రాష్ట్రంలోని 218 మార్కెట్ యార్డుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచన రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రీయ సాగును ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి

అమరావతి - ఆంధ్రనాడు, అక్టోబర్ 09: “రైతు పండించిన పంటకు సరైన ధర దక్కాలి, అదే సమయంలో ఆ పంటను కొనుగోలు చేసే వినియోగ దారుడిపై అధిక భారం పడకూడదు. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవ సాయ, మార్కెటింగ్ శాఖలు ఈ దిశగా కలిసి పనిచేసి, రైతులు, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు హాజర య్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

FLERE HISTORIER FRA Andhranadu

Andhranadu

Andhranadu

పీలేరు వైద్యశాలలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి

ఆరోగ్యశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలి.

time to read

1 min

October 10, 2025

Andhranadu

Andhranadu

ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రంలో సూపర్ జీఎస్టీ అవేర్నెస్ క్యాంప్

ఐరాల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రెడ్డప్ప, శ్రీ వాణి, ఆధ్వర్యంలో ఆయుష్ డిపార్ట్మెంట్, డాక్టర్ వెంకటే శ్వరరావు డెంటిస్ట్ సూపర్ జిఎస్టి అవేర్నెస్ క్యాంపెయిన్ను నిర్వహి ంచారు.

time to read

1 min

October 10, 2025

Andhranadu

Andhranadu

నియోజకవర్గ స్థాయి పోటీలకు కేయంపురం విద్యార్థుల ఎంపిక

కార్వేటి నగరం మండల కేంద్రంలోని ఆర్కే ఎస్సార్ ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు రెండు రోజులపాటు నిర్వహించారు.

time to read

1 min

October 10, 2025

Andhranadu

Andhranadu

అంగన్వాడిల పోరాట విజయం

-మినీ వర్కర్ల అభినందన సభలో సిఐటియు నేతలు

time to read

1 min

October 10, 2025

Andhranadu

Andhranadu

కల్తీ దగ్గు మందు కల్లోలం..

-22కి చేరిన చిన్నారుల మరణాలు - మధ్యప్రదేశ్లో కల్తీ దగ్గు మందుతో తీవ్ర విషాదం

time to read

1 mins

October 10, 2025

Andhranadu

Andhranadu

రైతుకు ధర దక్కాలి...వినియోగదారుడికి ధర తగ్గాలి...

- రైతు బజార్ల ఆధునికీకరణ, మొబైల్ బజార్ల ఏర్పాటు అంశం పరిశీలించాలని ఆదేశం - రబీ సీజన్ కు ఎరువుల పంపిణీలో పక్కా ప్రణాళిక, అక్రమాలకు తావివ్వొద్దని హెచ్చరిక

time to read

2 mins

October 10, 2025

Andhranadu

Andhranadu

'సదరం' పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి

సదరం ధ్రువ పత్రాల కొరకు నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా ప్రభుత్వ నిబంధలను నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య వైద్యులకు సూచించారు.

time to read

1 min

October 10, 2025

Andhranadu

Andhranadu

పెండింగ్ ప్రోత్సాహకాలు వెంటనే చెల్లిస్తాం...

-ఐటీ కంపెనీలకు లోకేశ్ భరోసా -ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పెండింగ్ ప్రోత్సాహ కాలు వెంటనే చెల్లించాలని నిర్ణయం

time to read

1 mins

October 10, 2025

Andhranadu

Andhranadu

జేశాప్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ విజేత చిత్తూరు జట్టు

- రన్నర్ అప్ గా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా - మ్యాన్ ఆఫ్ ది సీరియస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్న చిన్నబాబు

time to read

2 mins

October 10, 2025

Andhranadu

Andhranadu

పేర్లు లేని ఓటర్ల అప్పీలుకు సహకారం

- బీహార్ లీగల్ సర్వీస్ అథారిటీని కోరిన సుప్రీం - ఎస్ఐఆర్పై 16న తదుపరి విచారణ

time to read

1 min

October 10, 2025

Listen

Translate

Share

-
+

Change font size