Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

సూర్యప్రభపై గోవిందుడు

Andhranadu

|

Oct 11, 2024

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

సూర్యప్రభపై గోవిందుడు

తిరుమల-ఆంధ్రనాడు, అక్టోబర్ 10 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనం-ఆయురారోగ్య ప్రాప్తి

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది.

చంద్రప్రభ వాహనంపై వెలిగిన దర్బార్ కృష్ణుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ మల్లప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంలో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించాడు. “పురుషోత్తమ ప్రాప్తియాగం” చంద్రుడిని శ్రీ మహా విష్ణువు రూపుగా వర్ణిస్తుంది. ఖగోళ శాస్త్రం చంద్రుని సమస్త జీవకోటికి సస్యకారునిగా పేర్కొంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు తనను తాను వక్షత్ర కూటమిలో చంద్రునిగా అభివర్ణిస్తాడు. అందుకే అంకురార్పణం కూడా సాయంత్రం వేళ చంద్రకాంతిలోనే జరుగుతుంది. చంద్రప్రభ వాహనంపై స్వామివారి దర్శనం మంచికి, ప్రశాంతతకు, ఆనందానికి సంకేతంగా భక్తులు భావిస్తారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జియ్యంగారు, తిరుమల చిన్నజియ్యం, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీర బ్రహ్మం, సి వి ఎస్ ఓ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

FLERE HISTORIER FRA Andhranadu

Andhranadu

Andhranadu

ఏనుగుల గుంపులను ట్రాక్ చేయండి - ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశావైపు నుంచి వస్తున్న మదపు టేనుగుల సమస్యలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

time to read

1 min

October 24, 2025

Andhranadu

Andhranadu

నక్షత్ర వనంలో కార్తీకదీపం

కార్తిక మాసం పురస్కరించుకొని రామ కుప్పం లోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సమీపంలోని నక్షత్ర వనంలో మహిళలు కార్తీకదీపం వెలిగించారు

time to read

1 min

October 24, 2025

Andhranadu

Andhranadu

జిల్లాలో డ్రోన్లతో నిఘా

జిల్లాలో నేరాలను పూర్తిగా అరికట్టేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, పోలీసులు డ్రోన్ నిఘాను పటిష్టం చేశారు.

time to read

1 min

October 24, 2025

Andhranadu

Andhranadu

టెక్ హబ్ గా ఏపీ

- ఇంధన రంగంలో అపార అవకాశాలు... - అబుదాబిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు

time to read

2 mins

October 24, 2025

Andhranadu

Andhranadu

విక్టోరియా మోడల్ ఏపీ అభివృద్ధి..

-సహకారం కోరిన మంత్రి నారా లోకేశ్ - ఆస్ట్రేలియాలోని విక్టోరియా మంత్రి స్టీవ్ డిమోపౌలోస్తో మంత్రి లోకేశ్ భేటీ

time to read

1 mins

October 24, 2025

Andhranadu

Andhranadu

జ్వరం ఉంటే రక్త పరీక్ష చేసుకోండి

జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ శివ శంకర్ గురువారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల ( బాలురు) పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.

time to read

1 min

October 24, 2025

Andhranadu

Andhranadu

చెరువు కాదు.. రహదారే ఇది..! - మండల కేంద్రంలో రహదారి దుస్థితి

మీరు చూస్తున్న ఈ చిత్రం చెరువు కాదు...శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు కి వెళ్లే ప్రధాన రహదారి అందులోనూ కేవీబీ పురం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది.

time to read

1 min

October 24, 2025

Andhranadu

Andhranadu

ఎస్పీడీసీఎల్ మాజీ ఛైర్మన్ పై విచారణ జరిపించండి

- మాజీ ఐపీఎస్ ఏవీ వెంకటేశ్వరరావు -40 వేల కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణ - టెండర్ల ప్రక్రియపై ఆర్టిఐ సమాచారం ఇవ్వాలని డిమాండ్

time to read

1 min

October 24, 2025

Andhranadu

Andhranadu

ఏపీ ఆరోగ్య విద్యలో కొత్త శకం..-

టాస్మానియా వర్సిటీతో మంత్రి లోకేశ్ కీలక చర్చలు ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల అభివృద్ధికి టాస్మానియా వర్సిటీతో చర్చలు

time to read

1 mins

October 24, 2025

Andhranadu

Andhranadu

కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించండి

- విద్యుత్ సమీక్షలో సిఎస్ విజయానంద్

time to read

1 min

October 24, 2025

Listen

Translate

Share

-
+

Change font size