Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

ఆధార్ కార్డు పౌరసత్వానికి ప్రామాణికం కాదు

AADAB HYDERABAD

|

28-11-2025

సుప్రీంకోర్టు స్పష్టం కీలక వ్యాఖ్యలు... చొరబాటుదారులకు ఆధార్పై ఆందోళన

ఆధార్ కార్డు పౌరసత్వానికి ప్రామాణికం కాదు

న్యూఢిల్లీ 27 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : ఆధార్ కార్డును పౌరసత్వానికి ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై ఆందోళన వ్యక్తంచేసింది. పౌరులు కానివారు ఆధార్ కలిగిఉంటే, వారికి ఓటు హక్కు కూడా ఇచ్చేయాలా? అంటూ ప్రశ్నించింది. అనేక రాష్ట్రల్లో భారత ఎన్నికల సంఘం చేపట్టి సర్ను సవాలు చేస్తూ పిటిషన్స్ దాఖలు అయ్యాయి. దీనిపై బుధవారం విచారణను చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీతో కూడి ధర్మానసం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు, కేరళ, బంగాల్లో సర్ కసరత్తుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయల్యా బాగ్చి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

FLERE HISTORIER FRA AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సెల్యూట్ కండక్టరమ్మ..

- నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్ మీనా

time to read

1 min

28-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మహిళల ఆరోగ్యంపై అపోహలు ప్రమాదకరం

పీరియడ్స్, పీసీఓఎస్, గర్భధారణ, థైరాయిడ్పై జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి సమస్య అయినా.. పెద్దవి అయ్యే వరకు చూడవద్దు.

time to read

2 mins

28-11-2025

AADAB HYDERABAD

వెంకన్న సంకల్పంతోనే రాజధాని..

• అమరావతిని అద్భుత రాజధానిగా నిర్మిస్తాం.. • శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన

time to read

2 mins

28-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆధార్ కార్డు పౌరసత్వానికి ప్రామాణికం కాదు

సుప్రీంకోర్టు స్పష్టం కీలక వ్యాఖ్యలు... చొరబాటుదారులకు ఆధార్పై ఆందోళన

time to read

1 mins

28-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

అభివృద్ధి ప్రతిబింబించేలా..

గ్లోబల్ సమ్మిట్పై సిఎం రేవంత్ సమీక్ష పాలసీ డాక్యుమెంట్పై భేటీలో చర్చ

time to read

1 min

28-11-2025

AADAB HYDERABAD

సిగాచీ ఫార్మా పేలుడు ఘటన చిన్నదా..?

54 మంది చనిపోయిన ఘటన చిన్నదేమీ కాదు పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

time to read

1 min

28-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తరువాతి ముఖ్యమంత్రి కేసీఆరే

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. మళ్లీ గెలుస్తాం..కేసీఆర్ను సీఎంను చేస్తాం..అసలు యుద్ధం 2028లో ఉంటుంది.. తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్

time to read

1 mins

28-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గ్రూప్ - 2 ర్యాంకర్లకు ఊరట..

సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టివేత

time to read

1 mins

28-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

నవంబర్ 28 2025

time to read

1 min

28-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గ్రేట్ ఈగిల్ టీమ్

ఢిల్లీలో ఈగిల్ టీమ్ భారీ ఆపరేషన్.. డ్రగ్ కార్టెల్లో ఉన్న 50మంది నైజీరియన్ల అరెస్ట్

time to read

1 min

28-11-2025

Listen

Translate

Share

-
+

Change font size