Prøve GULL - Gratis
ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్
AADAB HYDERABAD
|28-06-2024
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది.. కొత్త టీపీసీసీని నియమించాలని అధిష్టానాన్ని కోరా ఎవరికి బాధ్యతలు అప్పగించినా కలిసి పని చేస్తా.. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. జీవన్ రెడ్డి అంశంతో లబ్ది పొందాలని చూశారు.. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటా.. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
-
- రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కండువా కప్పలేదా ప్రభుత్వాన్ని పడగొడ్తమాంటే ఊరుకుంటామా..
- కాంగ్రెస్ సర్కార్ వంద రోజులు ఉండదన్నరు
- కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- మొన్నటి వరకు ఫామ్రాజ్ గేట్ తాకనీయలే
- ఇప్పుడు పిలిచి బంతిభోజనాలు పెడుతుండు
- పార్లమెంటులో బీజేపీకి ఓటేయించిన ఘనులు కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ 27 జూన్ (ఆదాబ్ హైదరాబాద్): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని అన్నారు.
దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదని, దానికి పునాది వేసింది కేసీఆరే అని అన్నారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను
ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులను ప్రోత్సహించి నందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్రావు అన్నారు. వారి మాటలకు అప్పట్లో భాజపా వంతపాడింది. ప్రభుత్వాన్ని కూలగొడతామని భారాస, భాజపా రంకెలేశాయి. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్య్ర్యమని అన్నారు. ఇప్పటికీ ఆయనకు కనువిప్పు కలగలేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస
(మొదటి పేజీతరువాయి) కేసీఆర్ను ఓటింగ్ 16 శాతానికి తగ్గింది. కాంగ్రెస్ ను ఓడించేందుకు లోక్సభ ఎన్నికల్లో భాజపాను కేసీఆర్ గెలిపించారు.
Denne historien er fra 28-06-2024-utgaven av AADAB HYDERABAD.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA AADAB HYDERABAD
AADAB HYDERABAD
కట్టు కథలు.. దుష్ప్రచారం..
• ఎవరి కోసం ఎవరు ఏమి చేస్తున్నారు..? • ఒకరు కథనం రాస్తే ..ఒకరు లేఖ రాశారు..
2 mins
25-01-2026
AADAB HYDERABAD
రంగంలోకి కేంద్రం
నైనీ బ్లాక్ టెండర్లపై విచారణ షురూ.. ఆదేశాలిచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మొదలైన ఇద్దరు సభ్యుల ఆపరేషన్.. • మూడు రోజుల్లో సిద్ధం కానున్న రిపోర్ట్..
1 min
25-01-2026
AADAB HYDERABAD
యువతకు ఉద్యోగాలు లక్ష్యంగా రోజ్గర్ మేళా
• భారత్లో యువతే అధికం.. వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.. • పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు..
1 mins
25-01-2026
AADAB HYDERABAD
స్టార్టప్ల కేంద్రంగానే టీ హబ్!
గవర్నమెంట్ ఆఫీసులను అక్కడికి మార్చొద్దు..సీఎస్ రామకృష్ణారావుకు సూచించిన సీఎం..
1 min
25-01-2026
AADAB HYDERABAD
వణుకుతున్న అమెరికా..
• మంచు తుఫాను బారిన అగ్రరాజ్యం..• దాదాపు 20 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం..16 రాష్ట్రాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధింపు..• 8,000కు పైగా విమాన సర్వీసులు రద్దు..పేరుకుపోతున్న మంచుతో పెను ప్రమాదం
1 mins
25-01-2026
AADAB HYDERABAD
రంగనాథ్ వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదు..
కోర్టును ధిక్కరించడం క్షమించరాని విషయం.. • ప్రజల మెప్పు కోసం పబ్లిసిటీ స్టంట్స్ చేసుకోండి కానీ న్యాయస్థానాలతో పెట్టుకోవద్దు..
1 mins
24-01-2026
AADAB HYDERABAD
ఇది లీకువీరుల ప్రభుత్వం
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొన్న కేటీఆర్.. సుమారు 7 గంటలకు పైగా సాగిన సిట్ విచారణ..
1 mins
24-01-2026
AADAB HYDERABAD
దేశ వ్యాప్త జనగనణకు రంగం సిదం
2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన! 33 ప్రశ్నలతో వివరాల సేకరణ గెజిట్ విడుదల చేసిన కేంద్ర సర్కార్
1 min
24-01-2026
AADAB HYDERABAD
అర్ధశతకంతో రెచ్చిపోయిన సూర్య, ఇషాన్..
రెండో టీ20లో టీమిండియా జయకేతనం..!
1 mins
24-01-2026
AADAB HYDERABAD
గవర్నర్ జిష్ణుదేవ వర్మకు సన్మానం
- సన్మానించిన గిరిజన మాజీ ప్రజా ప్రతినిధులు
1 min
24-01-2026
Listen
Translate
Change font size

