Prøve GULL - Gratis
మేడిగడ్డతొ కోట్లు మింగిన కేసీఆర్
AADAB HYDERABAD
|12-11-2023
• 24 గంటల నాణ్యతతో కూడిన విద్యుత్ • తెలంగాణ వచ్చినా వెనుకబడిన జిల్లాగా ఆదిలాబాద్ • రాష్ట్రంలో ప్రతి పేదవ్యక్తికి రూ.10 లక్షలు
-
• 24 గంటల నాణ్యతతో కూడిన విద్యుత్
• తెలంగాణ వచ్చినా వెనుకబడిన జిల్లాగా ఆదిలాబాద్
• రాష్ట్రంలో ప్రతి పేదవ్యక్తికి రూ.10 లక్షలు
• బెల్లంపల్లి, చెన్నూరుల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
• బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యలను తరిమికొట్టాలి
• ధరణికి ముందు రైతుబంధు ఎలా ఇచ్చారో చెప్పాలి
• కాంగ్రెస్ ప్రచార సభలో పీసీసీ చీఫ్ రేవంత్ పిలుపు
మంచిర్యాల,10నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): ఇటు బెల్లంపల్లిలో, అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యలను తరిమి కొట్టాలని, వారి దుర్మార్గాలకు ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పెరగాలంటే ఈ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, 2004లోనే ఉచిత విద్యుత్ అందించింది తమ పార్టీ అన్నారు.ధరణి లేకపోతే రైతుల భూములు పోతాయని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధరణి వెబ్ సైట్ రాకముందు రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో ఎలా పడ్డాయో చెప్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 30,500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు కు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనుడు సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు... బెల్లంపల్లి సభకు హాజరైన ఈ జన ప్రవాహాన్ని చూస్తోంటే గోదావరి నది ఈ మైదానంలో ప్రవాహించినట్లుంది అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే పేరు కాకా వెంకటస్వామి. దేశంలో గాంధీ కుటుంబంలా తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులన్నారు.

Denne historien er fra 12-11-2023-utgaven av AADAB HYDERABAD.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA AADAB HYDERABAD
AADAB HYDERABAD
కంటి ఆరోగ్యమే జీవన నాణ్యతకు ఆధారం
హుస్నాబాద్లోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో, 19వ వార్డు కౌన్సిలర్ బత్తుల స్వరూప ఆధ్వర్యంలో.. శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించాగా... మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి ప్రారంభించారు.
1 min
27-06-2026
AADAB HYDERABAD
లాపతా రాహుల్..
కొత్త రాజకీయ ప్రచారం చేస్తున్న బీజేపీ.. రాహుల్ విదేశీ టూర్లపై ప్రశ్నలు.. ఆయన పర్యటన ఖర్చుల మూలాలు తెలపాలి.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం..
1 min
27-06-2026
AADAB HYDERABAD
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నేడు మంత్రి జూపల్లి పర్యటన..
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి సర్ పై విస్తృత అవగాహన కార్యక్రమం..
1 min
27-06-2026
AADAB HYDERABAD
ఢిల్లీ అనుభవం..రాష్ట్రానికి ఆధారం..
• తెలంగాణ రాష్ట్ర సీఎస్ గా సంజయ్ జాజు • కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సర్కార్ • మీసేవ రూపకల్పనలో సంజయ్ కీలక పాత్ర • అసాధారణ ట్రాక్ రికార్డ్ కలిగిన ఐఏఎస్ అధికారి • 13 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు • సీఎం సలహాదారుడిగా రామకృష్ణా రావు నియామకం • పాలనను వేగవంతం చేసే దిశగా సీఎం నిర్ణయాలు
2 mins
27-06-2026
AADAB HYDERABAD
తెలంగాణకు భారీ వర్షసూచన
అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
1 min
27-06-2026
AADAB HYDERABAD
రామమందిర విరాళాలపై ప్రశ్నలు..
• ప్రకంపనలు సృష్టిస్తున్న యూపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు..• అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణలో అవకతవకలు..• సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బ్రజేష్ సంచలన వ్యాఖ్యలు..• గతంలో బాబ్రీ నిర్మాణ విరాళాలపై ఎందుకు ప్రశ్నించలేదు..? 7
1 min
27-06-2026
AADAB HYDERABAD
ప్రభుత్వ కళాశాలలకే జై కొట్టిన విద్యార్థులు..
• రాష్ట్రంలో విద్యార్థులు ఇక భవనాలు కాదు • వారి భవిష్యత్తును చూసుకుంటున్నారు.. • దోస్త్ అప్లో సగానికి పైగా కాలేజీ సీట్లు ఖాళీ
1 mins
27-06-2026
AADAB HYDERABAD
సమిష్టి పోరాటమే పరిష్కారం
డ్రగ్స్ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
1 min
27-06-2026
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
జూన్ 27 2026
1 min
27-06-2026
AADAB HYDERABAD
'ఛాత్రోన్ కీ గూంజ్' దేశవ్యాప్త ఉద్యమాన్ని విజయవంతం చేయాలి..
విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యం
1 mins
27-06-2026
Translate
Change font size
