Prøve GULL - Gratis
14. 9.2025 నుంచి 20.9.2025 వరకు ద్వాదశరాశి ఫలములు
Suryaa Sunday
|September 14, 2025
(వార ఫలాలు)

మేషరాశి
అశ్విని 1,2,3,4 పాదములు- భరణి 1,2,3,4 పాదములు కృతిక 1వ పాదము
వారం ప్రారంభంలో పౌరుషంగా మీరు మాట్లాడే మాటల వల్ల తోబుట్టువులతోనూ, క్రింద పనిచేసే సిబ్బందితోనూ, ఆత్మీయులతోనూ ఇబ్బందులు కనబడుతు న్నాయి. ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలి. మాటల వల్ల, పూర్వపు ప్రమాణాల వల్ల ఆర్థిక, కుటుంబ వ్యవహారాలలో అభిప్రాయ భేదములు వచ్చే అవకాశములున్న రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ భాగ స్వామి కుటుంబ సభ్యులతో చర్చలలో పాల్గొనేటప్పుడు, ముఖ్యుల నుంచి దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందడం వలన గాని కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ దానిని నియంత్రించుకో కలిగిన శక్తి మీరు అభివృద్ధి చేసుకోగలరు. అనవసర వ్యక్తుల జోక్యం భాగస్వామ్య వ్యవహారాలలో చికాకును రెట్టింపు చేస్తుంది. స్థిరాస్తుల విషయంలో వాహన సదుపాయాలలో, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది.
వృషభరాశి
కృతిక 2,3,4 పాదములు- రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
ప్రారంభంలో ముఖ్యంగా ఈ రాశి వారు అనవసర చికాకులకి దూరంగా ఉండాలి. వ్యక్తిగత ఇమేజ్ ని కాపాడుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇబ్బంది పెట్టే శత్రువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నైపుణ్యాలు పెంచుకుంటూ న్యాయపరమైన విషయాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్లాలి. ఆరోగ్య మానసిక విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. సాంఘిక సంబం ధాల విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తులతోనూ, ఆధ్యాత్మిక స్త్రీలతోనూ వ్యవహరించేటప్పుడు, సంబంధం లేని కొత్త వ్యక్తుల జోక్యంతోను మనసు స్థిమితం తగ్గుతుంది. ప్రియామైన వ్యక్తులతో వివాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతోనూ అపార్ధములకు దూరం మంచిది. వారం మధ్యలో అన్నదమ్ములతో, కొలీగ్స్ తో వృత్తి చే ఉన్నత స్థాయి వ్యక్తులతో అపార్థాలు,
మిధునరాశి
మృగశిర 3,4 పాదములు ఆరుద్ర 1,2,3,4 పాదములు పునర్వసు 1,2,3 పాదములు
Denne historien er fra September 14, 2025-utgaven av Suryaa Sunday.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday
KISHKINDHAPURI REVIEW
KISHKINDHAPURI REVIEW
2 mins
September 21, 2025

Suryaa Sunday
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
1 mins
September 21, 2025
Suryaa Sunday
బుడత
find the way
1 min
September 21, 2025

Suryaa Sunday
నవదుర్గ దేవీ ఆరాధన :
ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం
4 mins
September 21, 2025

Suryaa Sunday
కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం
భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.
4 mins
September 21, 2025

Suryaa Sunday
ఆదివారం అనుబంధం
ఆదివారం అనుబంధం
1 min
September 21, 2025

Suryaa Sunday
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
4 mins
September 21, 2025

Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
September 21, 2025

Suryaa Sunday
కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..
4 mins
September 21, 2025

Suryaa Sunday
Beauty REVIEW
Beauty REVIEW
2 mins
September 21, 2025
Listen
Translate
Change font size