Prøve GULL - Gratis
మిరాయ్ twitter SUPERYODHA REVIEW
Suryaa Sunday
|September 14, 2025
పాన్ ఇండియా హిట్ 'హనుమాన్' తర్వాత యంగ్ హీరో తేజా సజ్జా నటించిన సినిమా 'మిరాయ్'.
-
పాన్ ఇండియా హిట్ 'హనుమాన్' తర్వాత యంగ్ హీరో తేజా సజ్జా నటించిన సినిమా 'మిరాయ్'. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్ర చేశారు. కథానాయికగా రితికా నాయక్, కీలక పాత్రల్లో శ్రియ, జగపతి బాబు తదితరులు నటించిన చిత్రమిది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.
కథ : ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో తొమ్మిది గ్రంథాలు ఉంటాయి. ప్రతి చోటా ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా మహిమాన్విత శక్తులు ఉన్న వ్యక్తులు ఉంటారు. ఆ కవచాలను దాటుకుని ఒక్కో గ్రంథాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తాడు మహావీర్ లామా (మంచు మనోజ్). అయితే అమరత్వానికి సంబందించిన తొమ్మిది గ్రంథం సొంతం చేసుకోవడం అంత సులభం కాదని అతనికీ తెలుసు.తొమ్మిదో గ్రంథానికి రక్షణ అంబిక (శ్రియా శరణ్). మహావీర్ లామా నుంచి వచ్చే ముప్పును ముందుగా ఊహిస్తుంది. అతనికి ఎదుర్కోవడానికి జన్మిచ్చిన వెంటనే తన బిడ్డ వేద (తేజా సజ్జా)కు దూరం అవుతుంది. వారణాసి, కలకత్తా, హైదరాబాద్ వివిధ నగరాల్లో వేద పెరుగుతాడు. అతను అంబిక పుత్రుడు అని ఎప్పుడు ఎలా తెలిసింది? లామాను వేద ఎలా ఎదుర్కొన్నాడు? వేద నుంచి యోధ ఎలా అయ్యాడు? ఈ ప్రయాణం ఎన్ని మలుపులు తిరుగుతూ ఎటువంటి మజిలీకి చేరుకుంది? మహావీర్ లామా, యోధ మధ్య యుద్ధంలో ఏం జరిగింది? అనేది సినిమా.
Denne historien er fra September 14, 2025-utgaven av Suryaa Sunday.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Suryaa Sunday
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Suryaa Sunday
పొల్లాయి గింజలు (కథ)
వీడ్కోలు చెప్పి ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ వెయిటింగ్ లాంజ్ లోకి ప్రవేశించాడు.
5 mins
May 24, 2026
Suryaa Sunday
‘వసుధైక కుటుంబం’.. మానవతా పరిమళం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'!
సాధారణంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా ధ్యానానికే పరిమితమని అనుకుంటాం.
2 mins
May 24, 2026
Suryaa Sunday
పెళ్లి తర్వాత “డిస్టెన్స్ మోడ్" ఎందుకు ఆన్ అవుతుంది?
పెళ్లి జీవితంలో కొన్నిసార్లు ప్రేమ ఉన్నా కూడా దగ్గరితనం తగ్గిపోతుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
సారీ... చెప్పేదే లేదు. (కథ)
అన్నింటికన్నా కష్టమైన పని సారీ చెప్పడమే. అహం విడిచి ఒక్కసారి సారీ అనేస్తే చాలా తగువులు సమసిపోతాయి. మంచి బంధాలు నిలుస్తాయి.
3 mins
May 24, 2026
Suryaa Sunday
సంతోషం మరియు శాంతి
ప్రాచీన భారతీయ వాఙ్మయం కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, అవి అద్భుతమైన 'మానసిక శాస్త్ర' నిఘంటు వులు.
3 mins
May 24, 2026
Suryaa Sunday
Puzzle- Solution
Puzzle- Solution
1 min
May 24, 2026
Suryaa Sunday
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

