Prøve GULL - Gratis

WAR 2 REVIEW

Suryaa Sunday

|

August 17, 2025

WAR 2 REVIEW

WAR 2 REVIEW

ఎన్టీఆర్ బాలీవుడ్లో చేసిన స్ట్రైట్ మూవీ 'వార్ 2' భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు మెప్పించింది? అనే విషయాన్ని ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి

కథ :

కబీర్(హృతిక్ రోషన్) రా కి దూరమయ్యి చీకటిలోకి వెళ్ళిపోయి టెర్రరిస్ట్ గ్రూప్ తో సత్సంబందాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతని లక్ష్యం వివిధ దేశాలకి చెందిన టెర్రరిస్ట్ గ్రూప్..లను సిండికేట్ గా ఫామ్ చేసుకుని ఆడిస్తున్న కలిని అంతం చేయడం. ఈ ప్రాసెస్ లో కబీర్ తన గురువు సునీల్ లూత్రా (అశుతోష్ రానా) ని చంపాల్సి వస్తుంది. దీంతో రా మొత్తం కబీర్ ను అంతం చేయాలని చూస్తుంటుంది. ఇలా ఓ దేశ ద్రోహి అనే ముద్ర మోయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతన్ని పట్టుకోవడానికి రా(%=ూఔ%) సంస్థ మేజర్ విక్రమ్(ఎన్టీఆర్) ని అలాగే కబీర్ లవర్, సునీల్ లూత్రా కూతురు అయిన కావ్య(కియారా అద్వానీ)ని నియమిస్తుంది. అయితే ఒకానొక అండర్ కవర్ ఆపరేషన్ లో ఓ రాజకీయ నాయకుడి ఫ్యామిలీని కలి సంస్థ చంపాలని చూస్తుంది. ఆ బాధ్యతని కబీర్ కి అప్పగిస్తుంది.

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size