Prøve GULL - Gratis
పిల్లల అందమైన చేతిరాత కోసం
Suryaa Sunday
|May 11, 2025
కొంతమంది పిల్లల చేతిరాత ముత్యాల్లా కనిపిస్తుంది. అవి పెన్నుతో లేదా పెన్సిల్తో కాకుండా నేరుగా టైప్ చేసినట్లు అనిపిస్తుంది
-
కొంతమంది పిల్లల చేతిరాత ముత్యాల్లా కనిపిస్తుంది. అవి పెన్నుతో లేదా పెన్సిల్తో కాకుండా నేరుగా టైప్ చేసినట్లు అనిపిస్తుంది. అదే సమయంలో, కొంతమంది పిల్లల చేతిరాతను అర్థం చేసుకోవడం కష్టం. చాలా కష్టపడితేనే వారి చేతి రాత అర్థం చేసుకోగలం. ఇలాంటి పిల్లలు బాగా చదివినా చేతిరాత కారణంగా పరీక్షలు మంచి మార్కులు తెచ్చుకోలేరు. మీ పిల్లల చేతిరాత కూడా ఇలానే ఉ ంటే వారిని తిట్టే బదులు కొన్ని చిట్కాలు ఫాలో అయితే మంచిది. ఇప్పటికే వేసవి సెలవులు ప్రకటించారు. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చేతిరాత పరీక్షల్లో మార్కులపై ప్రభావం చూపిస్తుంది. అందమైన చేతి రాత ఉంటే కెరీర్ పరంగా కూడా మంచి భవిష్యత్తు ఉ ంటుంది. చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందుకే, పిల్లలకు తల్లిదండ్రులు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించాలి. పిల్లలు మంచి చేతి రాత నేర్చుకోవడానికి సమ్మర్ హాలిడేస్ మంచి ఆప్షన్. చిన్నారుల్లో హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Denne historien er fra May 11, 2025-utgaven av Suryaa Sunday.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Suryaa Sunday
Suryaa Sunday
పల్లిచట్టంది
పల్లిచట్టంబి బాక్సాఫీస్ వద్ద గిన్నెలు పగలగొట్టాడా? లేక పాత చింతకాయ పచ్చడిలా మిగిలిపోయాడా? రివ్యూలో చూద్దాం!
1 min
April 19, 2026
Suryaa Sunday
స్వాతి
స్వాతి
1 min
April 19, 2026
Suryaa Sunday
'బ్యాడ్ బాయ్ కార్తీక్'
బ్యాడ్ బాయ్ కార్తీక్' పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
1 mins
April 19, 2026
Suryaa Sunday
శుద్ధి చేసిన పదార్థాల నుండి దూరం కావద్దు
భారతదేశ ప్యాకేజ్డ్ ఆహార పరిశ్రమ చాలా కాలంగా ధాన్యాలు, చక్కెరల శుద్ధి, మరియు భారీ ఉత్పత్తి, ఎక్కువ కాలం నిల్వ ఉండే సామర్థ్యం, స్థిరత్వం కోసం రూపొందించిన ప్రక్రియలపై ఆధారపడి ఉంది.
2 mins
April 19, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
19.4.2026 నుంచి 25.4.2026 వరకు
4 mins
April 19, 2026
Suryaa Sunday
యువతలో పెరుగుతున్న కాలేయ వ్యాధి
పెరుగుతున్నప్పటికీ, తగినంతగా గుర్తించబడని కాలేయ ఆరోగ్య సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటోంది.
2 mins
April 19, 2026
Suryaa Sunday
పరీక్షా ఫలితాలతో పరేషాన్ ఎందుకు?
విద్యార్థుల జీవితాల్లో ఇంటర్మీడియట్ అనేది ఒక వారధి లాంటిది.
5 mins
April 19, 2026
Suryaa Sunday
సంకల్పం మరియు వికల్పం - మనస్సు జం బుద్ధి
నిత్య జీవితంలో మనం ప్రతి రోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం చిన్నవి, పెద్దవి, జీవితాన్ని మార్చేవి.
2 mins
April 19, 2026
Suryaa Sunday
'పాపం ప్రతాప్'
అనగానే మన ఇంట్లో మనిషిలాంటి కంటెంట్ వస్తుందని ఆశిస్తాం. కానీ 'పాపం ప్రతాప్ ' చూశాక, ఆ నమ్మకం కాస్త నీరుగారిందనే చెప్పాలి.
1 min
April 19, 2026
Suryaa Sunday
వేసవి తాపం సైలెంట్ గ్యాస్ట్రిక్ పెరుగుదలకు కారణం
హైదరాబాద్ నగరం అస్థిరమైన వేసవి కాలంతో సతమతమవుతోంది.
2 mins
April 19, 2026
Listen
Translate
Change font size

