Prøve GULL - Gratis

ఆదరణ కొరవడి అంతరించిపోతున్న బాషలు

Suryaa Sunday

|

December 01, 2024

భావ వ్యక్తీకరణకు మూలం భాష. భాషలేవీ మనుగడలో లేని ఆదిమానవుల కాలంలో, వారు సౌంజ్ఞలు చేయడం, అగ్ని, పొగ రాజేయడం, తప్పెట్లపై దరువు వేయడం, నోటితో ధ్వనులు చేసి తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరిచేవారని అధ్యయనకారుల అభిప్రాయం.

ఆదరణ కొరవడి అంతరించిపోతున్న బాషలు

భావ వ్యక్తీకరణకు మూలం భాష. భాషలేవీ మనుగడలో లేని ఆదిమానవుల కాలంలో, వారు సౌంజ్ఞలు చేయడం, అగ్ని, పొగ రాజేయడం, తప్పెట్లపై దరువు వేయడం, నోటితో ధ్వనులు చేసి తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరిచేవారని అధ్యయనకారుల అభిప్రాయం. ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి భాషకు సంబంధించి ఖచ్చితమైన ఋజువులేవీ అందుబాటులో లేనప్పటికీ 50,000 నుండి 200,000 సంవత్సరాల క్రితం భాష అభివృద్ధి చెంది ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం. చరిత్రలో, వివిధ నాగరికతలు తమ స్వంత భాషలను అభివృద్ధి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. కొన్ని దేశాలలో ఏకైక ఆధిపత్య భాష ఉండగా, మరికొన్ని అనేక భాషలకు నిలయంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉన్న మరియు ఉనికి కోల్పోయిన భాషలపై విస్తృత పరిశోధనలు చేస్తున్న అమెరికాకు చెందిన ఎథ్నోలాగ్ సంస్థ పరిశోధకుల ప్రకారం, ఫిబ్రవరి 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సుమారు 7,139 భాషలు మాట్లాడుతున్నప్పటికీ నానాటికీ వాటి సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో పాటు కొన్ని భాషలు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితులు ఏర్పడడంపై భాషాప్రేమికులు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు తమ మాతృభాష పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తరువాతి తరాలకు బోధించడంలో అలసత్వం వహిస్తారో, అది తప్పనిసరిగా ఆ భాష అంతరించిపోవడానికి కారణమవుతుంది.

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size