Prøve GULL - Gratis
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
Suryaa Sunday
|November 17, 2024
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
యనమండ్ర వేంకట కృష్ణయ్య 9849986679
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ. భాగవతులు, శ్రీమతి సీతారామమ్మ దంపుతుల పుణ్యఫలంగా జన్మించారు. తండ్రి నేతి లక్ష్మీనారాయణ భాగవతార్ ఆంధ్ర రాష్ట్రములో అగ్రశ్రేణి హరి కథకులు, 'హరికథా పితామహ' శ్రీమద్దజాడ ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రత్యక్ష మరియు ప్రియశిష్యులేగాక స్మార్తం, వేదపఠనంతో పాటుగా 'గాయక సార్వభౌమ' శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వద్ద సంగీతమును అభ్యసించిన మహనీయమూర్తి, అమ్మమ్మ గారి ఇంట జన్మించిన శ్రీరామశర్మ బాల్యం వీరి స్వగ్రామమైన నూతక్కిలోనే గడిచింది. అయితే పిల్లల చదువు నిమిత్తం వీరి కుటుంబము విజయవాడ పట్టణమునకు తరలివచ్చి అక్కడ స్థిరపడింది.
అలనాటి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ, నేతి శ్రీరామశర్మ ఆరవ తరగతిలో సహాధ్యాయులు. అప్పటికే సంగీత కచేరీలలో తన సంగీత పాటవాన్ని శ్రీ బాలమురళీకృష్ణ ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉండేవారు. కానీ, శ్రీరామశర్మకు మాత్రం స్నేహం వ్యసనంగా పరిణమించి చదువుకు దూరంగా చేసింది. స్కూల్ ఎగగొట్టి మిత్రు లతో తిరగడం, కోతికొమ్మచ్చిలు, గోళీలాటలతో కాలక్షేపం చేయడం వంటివి.Denne historien er fra November 17, 2024-utgaven av Suryaa Sunday.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Suryaa Sunday
Suryaa Sunday
చెత్తనుంచి సంపద సృష్టి
వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.
5 mins
November 16, 2025
Suryaa Sunday
COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE
COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE
1 min
November 16, 2025
Suryaa Sunday
చిరునవ్వు వెనుక మౌనం
“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”
1 mins
November 16, 2025
Suryaa Sunday
రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా?
ఆదివారం అనుబంధం
2 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత-Match the pictures
Match the pictures
1 min
November 16, 2025
Suryaa Sunday
వనవాసి వీరుడు- భగవాన్ బిర్సా ముండా
లెజెండ్
4 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత
పొట్టేలు పంతం
1 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత- find the way
find the way
1 min
November 16, 2025
Suryaa Sunday
వేమన పద్యాలు
వేమన పద్యాలు
1 min
November 16, 2025
Suryaa Sunday
ఎఫ్సిటిసి పొగాకు ఒప్పందం ఎలా దారి తప్పింది
ఆధునిక హాని-తగ్గింపు శాస్త్రానికి అనుగుణంగా ఎఫ్సిటిసి ఒప్పంద సంస్కరణకు ఆరోగ్య నాయకులు పిలుపునిచ్చారు.
2 mins
November 16, 2025
Listen
Translate
Change font size

