Prøve GULL - Gratis

15.9.2024 నుంచి 21.9.2024 వరకు

Suryaa Sunday

|

September 15, 2024

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

15.9.2024 నుంచి 21.9.2024 వరకు

నిర్వహణ:

స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద డా||ఈడ్పుగంటి పద్మజారాణి 91 9849250852 91 7506976164

padma.suryapaper@gmail.​com

మేష రాశి

అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము

వారం ప్రారంభం వృత్తిపరమైన అభివృద్ధి. తెలివితేటలు ఉ పయోగించి చాకచక్యంగా పనులు నిర్వర్తించి మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. నూతన నిర్మాణాల కొరకు ఆలోచన అధికం చేస్తారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు ఇష్టమైన కార్యక్రమాల్ని నిర్వహిస్తారు, కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది లాభ దా యకముగా ఉంటుంది. సంతానం వృద్ధి పరంగా ముం దు కు సాగుతారు. మీ ఆలోచన విధానం బాగుంటుంది నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఇతరుల సహకారం బాగుంటుంది. ఇతరులకు సలహాలు ఇస్తారు. పనులు అవలీలగా సాధించుకుంటూ ముందుకు వెళ్లి పోతారు.వారం మధ్యలో ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా సంతానము యొక్క కంటి ఆరోగ్య శ్రద్ధ అవసరము.

వృషభరాశి

కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు

వారం ప్రారంభంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూ డదు. వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ అవసరము. భాగస్వామితో కలిసి కుటుంబ పరమైన ప్రయాణాలు ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాలి. వృత్తిపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాలలో ఉన్నత విద్య కొరకు ప్రయ త్నం చేసే విద్యార్థులకు అధిక శ్రమతో కొంతవరకు అను కూలంగా ఉంటుంది. వారం మధ్యలో తండ్రి పెద్దల సహ కారంతో పాటుగా, సంఘాల పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు కూడా సహకరిస్తారు. సంతానానికి అభివృద్ధి పరంగా ఉంటుంది నూతన పెట్టుబడులు కొరకు ఆలోచనలు చేస్తా రు. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి చదువు పై శ్రద్ధ అవసరం. ఇతరులతో శత్రుత్వములు రాకుండా వ్యవహరించాలి.

మిధున రాశి

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు పునర్వసు 1,2,3 పాదములు

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size