Prøve GULL - Gratis

భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలకు అపూర్వ అంతర్జాతీయ సన్మానం

Suryaa Sunday

|

July 21, 2024

ప్రపంచంలో మొట్టమొదటి సారి హిల్డెగార్డ్ కోర్ఫ్ కల్మాన్-బిజ్ అధ్యక్షతన అంతరిక్ష పరిశోధన కోసం ప్రత్యేకంగా “అంతరిక్ష పరిశోధనకమిటీ" (Committee on Space Research COSPAR) ను పారిస్, ఫ్రాన్స్ లో అక్టోబర్ 3, 1958న ఇంటర్నే షనల్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ యూనియన్స్ స్థాపించింది.

- యేచన్ చంద్ర శేఖర్ 8885050822

భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలకు అపూర్వ అంతర్జాతీయ సన్మానం

జూలై 15, 2024న దక్షిణ కొరియాలోని బుసాన్లో జరిగిన 45వ సైంటిఫిక్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో అంతరిక్ష పరిశోధనకు అంకితమైన ఈ శాస్త్రీయ సంస్థ ఇద్దరు భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల విశిష్ట సహకారాన్ని గుర్తించింది. ఈ అసాధారణ గుర్తింపును ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సంఘంలో పెరుగుతున్న భారతదేశ ప్రాముఖ్య తకు ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. సదస్సు ప్రారంభోత్సవ వేడుకల్లో 83 సంవత్సరాల సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త అయిన డా ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ను %జూూరారా=% "హ్యారీ మాస్సే అవార్డు 2024”తో సత్కరించింది. అంతరిక్ష పరిశోధనలో చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ఆయన. ఆయనతో పాటు అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ డైరెక్టర్ డా అనిల్ భరద్వాజ్కు “విక్రమ్ సారాభాయ్ పతకం” లభించింది. ఈ పతకాన్ని %జూూూ = % మరియు ఇస్రోలు సంయుక్తంగా స్థాపించాయి.

డాక్టర్ ప్రహ్లాద్ చంద్ర అగ్రవాల్ :

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size