Prøve GULL - Gratis

లెజెండ్

Suryaa Sunday

|

May 19, 2024

పలు ప్రత్యేకతల సమాహారం... నీలం సంజీవరెడ్డి రాజకీయ జీవితం

- రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494

లెజెండ్

నీలం సంజీవరెడ్డి విలక్షణ నాయకులు. భారత దివంగత రాష్ట్రపతి సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, అపజయాలు, త్యాగాలు, సాహసోపేత నిర్ణయాలు, రాజకీయపు ఎత్తుగడలతో కూడిన రాజకీయ జీవితం ఆయనది. 1940 ల నుండి 1970ల వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను ఆయనకు ప్రత్యేక, ప్రత్యక్ష సంబంధాలు, ప్రమేయాలు ఉన్నాయి. భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అరుదైన రికార్డు రాష్ట్రపతి సంజీవరెడ్డికే దక్కింది. లోక సభాపతిగా ఎన్నిక కాగానే, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్సభ సభాపతి, సంజీవరెడ్డి కావడం విశేషం. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్ష ప్రతిపక్షం మధ్య సమన్వయ సాధనకు కృషి చేసి, స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన ఆదర్శ నేత నీలం. లోక్సభ సభాపతిగా రెండు సార్లు ఎన్నికై, రెండుసార్లూ రాష్ట్రపతిగా పోటీ చేసేందుకై రాజీనామా చేసిన చరిత్ర ఆయనకు ఉంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి పాత్ర విస్మరించ రానిది. నీలం సంజీవరెడ్డి (మే 19, 1913 - జూన్ 1, 1996) భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, అఖిల భారత కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన సుదీర్ఘ రాజకీయ అనుభవ శాలి సంజీవ రెడ్డి. అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913, మే రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించారు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాల లోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నారు. 1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. 1940, 1945 ల మధ్య ఎక్కువకాలం అతను జైలులో

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size