Prøve GULL - Gratis
జీవితం ధన్యం ఉత్తర ద్వార దర్శనం
Suryaa Sunday
|December 24, 2023
ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి? ఇవన్నీ తరచుగా మనకు ఎదురౌతూ ఉండే ప్రశ్నలు. కానీ.. వైకుంఠద్వార దర్శనానికి ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. . అవి పాఠకులకోసం..
-

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత? పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు? ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి? ఇవన్నీ తరచుగా మనకు ఎదురౌతూ ఉండే ప్రశ్నలు. కానీ.. వైకుంఠద్వార దర్శనానికి ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. . అవి పాఠకులకోసం..
మానవులకు 365 రోజులు దేవతలకు ఒక్కరోజుతో సమానం
మానవులుకు 6 నెలల కాల సమయం.. దేవతలకు 12 గంటల సమయంగా పరిగణిస్తారు. దేవతలకు 12 గంటల రాత్రి సమయాన్ని దక్షిణాయణం అని.. పగలు 12 గంటల సమయాన్ని ఉ త్తరాయణం అని అంటారు. దక్షిణాయణంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం దీనినే కర్కాటక మాసం అంటారు. రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం.. 8 నుంచి 10 గంటల సమయాన్ని సింహ మాసం అంటారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం.. ఈ కాలం మానవులకు కన్యా మాసం. అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం.. మానవులుకు తులామాసం! అలాగే మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు.. ఉదయం 2 నుంచి 4 గంటల సమయాన్ని మానవులుకు వృశ్చికమాసంగా పరిగణిస్తారు. మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు.. ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని ధనుర్మాసంగా పిలుస్తారు.
దేవతలకు ఒక్క గంట సమయం.. మానవులకు 15.2 రోజులుతో సమానం. దేవతలకు 40 నిముషాల సమయం.. మానవులకు 10 రోజులుతో సమానం. ఈ 10 రోజులు కాలమే.. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు! దీనితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో.. ఏ రోజు దర్శనం చేసుకున్నా.. ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్ధిస్తాయి అనేది విశ్వాసం.
10 రోజులపాటు టిటిడి భక్తులకు వైకుంఠద్వార దర్శనం
Denne historien er fra December 24, 2023-utgaven av Suryaa Sunday.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday
KISHKINDHAPURI REVIEW
KISHKINDHAPURI REVIEW
2 mins
September 21, 2025

Suryaa Sunday
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
1 mins
September 21, 2025
Suryaa Sunday
బుడత
find the way
1 min
September 21, 2025

Suryaa Sunday
నవదుర్గ దేవీ ఆరాధన :
ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం
4 mins
September 21, 2025

Suryaa Sunday
కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం
భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.
4 mins
September 21, 2025

Suryaa Sunday
ఆదివారం అనుబంధం
ఆదివారం అనుబంధం
1 min
September 21, 2025

Suryaa Sunday
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
4 mins
September 21, 2025

Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
September 21, 2025

Suryaa Sunday
కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..
4 mins
September 21, 2025

Suryaa Sunday
Beauty REVIEW
Beauty REVIEW
2 mins
September 21, 2025
Translate
Change font size