Prøve GULL - Gratis

ఎన్నికల ముంగిట్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్

Police Today

|

October 2023

తెలంగాణ రాష్ట్ర శాసన సభకు నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల ముంగిట్లో ఎవరి ఊహలకు అందని విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చారని 'సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి అందించే ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను జిల్లా అధికారులుగా నియమించారు

- -వి.శంకరశర్మ.

ఎన్నికల ముంగిట్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్

తెలంగాణ రాష్ట్ర శాసన సభకు నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల ముంగిట్లో ఎవరి ఊహలకు అందని విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చారని 'సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి అందించే ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను జిల్లా అధికారులుగా నియమించారు.కనీసం రెండు శాతం ఓట్లు అటు ఇటు మారడానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకరించినా మళ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్రావ్ భావించారు. ఆగస్ట్ మాసాంతానికి అధికారుల బదిలీలు పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ మోగించడంతో గ్రామస్థాయి నుండి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల బదిలీలు పూర్తి చేశారు. దీంతో ఎన్నికల రంగంలోకి దూకుతున్న బీఆర్ఎస్ పార్టీ శాసన సభ అభ్యర్థులు కూడా హర్షాతిరేకం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా అక్టోబర్ మాసంలో రాష్ట్రంతో పర్యటించిన కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర అధికారులు శాసనసభ ఎన్నికల నిర్వహణపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం రెవిన్యూ, పోలీస్ అధికారులతో, వివిధ రాజకీయ పార్టీలు సమావేశమై, ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ తరుణంలో కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీకి చెందిన సీనియర్ నాయకులు పలువురు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరెంటెంట్లపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పలుప్రాంత ఐఎఎస్, ఏపీఎస్ అధికారులను అప్రధాన్య పోస్ట్లలో నియమించి, నాన్ క్యాడర్ గ్రూప్ వన్ ప్రమోట్ అధికారులను జిల్లా కలెక్టర్లుగా, జిల్లా ఎస్పీలుగా నియమించింది.

FLERE HISTORIER FRA Police Today

Police Today

Police Today

హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం

• డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి హెూంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని హెూంగార్డులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

పరువు కోసం పాశవిక హత్య..!

• బీటెక్ స్టూడెంట్ను హతమార్చిన యువతి తల్లి! • ప్రేమించిన పాపానికి యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా చంపేసింది యువతి తల్లి..!

time to read

1 mins

December 2025

Police Today

Police Today

'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసాలు

ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు.

time to read

2 mins

December 2025

Police Today

Police Today

10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్

అదనపు మేజిస్ట్రేట్ హెూదాలో కేసులను విచారించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

నకిలీ కాల్స్ మోసాలపై అప్రమత్తం

ఇటీవల క్రెడిట్ కార్డు యజమానులు తమ లిమిట్ పెంచుతామని చెప్పి ఫోన్ ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు అడిగే కాల్స్ వస్తున్నాయని వీటి వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

నేరాల నివారణ మరియు దర్యాప్తులో సీసీ కెమెరాలు ఒక ముఖ్యమైన మూలస్తంభంగా నిలుస్తున్నాయని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు తెలిపారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

పోరు వద్దు - ఊరు ముద్దు!!

ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి!! జనజీవన స్రవంతిలో కలవండి!!

time to read

1 min

December 2025

Police Today

Police Today

ఆగి ఉన్న జీప్ నుంచి తప్పించుకున్న ఖైదీ

ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు.

time to read

1 min

December 2025

Police Today

దోపిడీ కేసులో వ్యక్తి అరెస్టు

దోపిడీ కేసులో ఫ్రీలాన్స్ జర్నలిస్టును పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

time to read

1 min

December 2025

Police Today

Police Today

పోలీసు అధికారులకు సత్కారం

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.

time to read

1 min

December 2025

Translate

Share

-
+

Change font size