Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

తొందరపాటు అస్సలు నచ్చదు నేహాశెట్టి

Saras Salil - Telugu

|

June 2022

అడుగు వేయక ముందు ఎంతైనా ఆలోచించొచ్చు కానీ, ఒక్కసారి అడుగు వేసాక వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లటమే తన పాలసీ అని అందాల తార నేహాశెట్టి అంటున్నారు.

- - ప్రతినిధి సరస సలిల

తొందరపాటు అస్సలు నచ్చదు నేహాశెట్టి

అడుగు వేయక ముందు ఎంతైనా ఆలోచించొచ్చు కానీ, ఒక్కసారి అడుగు వేసాక వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లటమే తన పాలసీ అని అందాల తార నేహాశెట్టి అంటున్నారు. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని అనేక కలలు, అనేక ఆశలు పెట్టుకోవటం వల్ల తన డ్రెస్సింగ్, తన క్యారెక్టర్లో నటన ఇమిడిపోయిందని నేహా చెబుతున్నారు. ఒక విషయంలో స్పందించే ముందు లోతుగా ఆలోచిస్తానని, ఒక చిత్రానికి కథను, పాత్రను చూసి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వ్యక్తుల మనస్తత్వాలను అధ్యయనం చేయటం తనకు చాలా ఇష్టమన్నారు. టాలీవుడ్లో చేసింది. నాలుగు చిత్రాలే అయినా తన అందం, అభినయం, ఆత్మ విశ్వాసంతో వేగంగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న నేహాశెట్టి కెరీర్, లైఫ్ గురించి చెప్పిన ఇంటర్వ్యూ విశేషాలు ఇవి...

టాలీవుడ్లో కెరీర్ ఎలా  సాగుతోంది?

కన్నడ భాష నుంచి వచ్చిన నాకు తెలుగులోనే ఎక్కువ అవకాశాలు వచ్చినందుకు టాలీవుడికి, తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. మోడలింగ్ నుంచి హీరోయిన్ వరకు ప్రతి దశలో ఆత్మవిశ్వాసం నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలుగుతోపాటు మరి కొన్ని భాషల చిత్రాలు కూడా చేస్తున్నాను. ఇప్పటివరకైతే నా కెరీర్ నడుస్తున్న తీరుతో హ్యాపీ.

మోడలింగ్ ప్రముఖంగా ఉన్న మీరు హీరోయిన్గా ఎలా మారారు?

FLERE HISTORIER FRA Saras Salil - Telugu

Saras Salil - Telugu

Saras Salil - Telugu

అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు

ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.

time to read

1 min

May 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్

హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.

time to read

1 min

May 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.

time to read

1 min

May 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

అద్నాన్ సమీపై ఆరోపణలు

ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.

time to read

1 min

May 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్

హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..

time to read

2 mins

May 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

వయ్యారాల సుందరి

ఒక రోజు సుందరి ఇంట్లో...

time to read

1 min

May 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు

ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.

time to read

2 mins

May 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్

వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.

time to read

2 mins

May 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది

ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.

time to read

1 min

April 2023

Saras Salil - Telugu

Saras Salil - Telugu

‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు

పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.

time to read

1 min

April 2023

Translate

Share

-
+

Change font size