Prøve GULL - Gratis
అటుకులతో వివిధ రకాల ఆహారం.. ఐరన్ పుష్కలం..
Telugu Muthyalasaraalu
|July 2023
రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి అటుకులతో ఉప్మాలూ, పులిహెూరలూ, పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు.
-
రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి అటుకులతో ఉప్మాలూ, పులిహెూరలూ, పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లంముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీనకాలం నుంచీ అలవాటే. ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనయినా పిండిపదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లూ ఎక్కువే. అటుకుల్ని రోజూ తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు.అందుకే పిల్లలకీ, గర్భిణులకీ పాలిచ్చే తల్లులకీ ఇది మంచి ఆహారం. అటుకు(ఫ్లేక్స్)ల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండిపదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకూ ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగానూ అనిపిస్తుంది. ప్లేక్స్లోని ఫైటో కెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి.
మిక్చర్-కావలసినవి: పల్చటి అటుకులు - 2 కప్పులు, వేయించిన -పావు కప్పు, పుట్నాల పప్పు - పావు కప్పు, వేయించిన జీడి పప్పులు-%పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు - పావు కప్పు, కిస్మిస్ - 2 స్పూన్లు, నూనె - పావు కప్పు, బెల్లం పొడి - 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె - అర స్పూన్,
పోపు కోసం.. కరివేపాకు - రెండు రెమ్మలు, తరిగిన పచ్చి మిర్చి - 2, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - కొద్దిగా
తయారీ: స్టౌ మీద బాణాలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, అటుకులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక, పల్లీలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, ముక్కలను తీసి పక్కన ఉంచాలి. పుట్నాల పప్పు, జీడి పప్పులు, కిస్మిన్లను కూడా విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.అదే మూకుడులో అర స్పూను నూనె వేసి కాగాక, మంట తగ్గించాలి.
Denne historien er fra July 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Telugu Muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.
3 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు
పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....
(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.
చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం
శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది
చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం
3 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్
చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
మన తెలుగు పండుగ "ఉగాది"
పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.
2 mins
telugu muthyalasaraalu
Translate
Change font size

