Prøve GULL - Gratis

'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్

Champak - Telugu

|

December 2025

కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.

- కథ సమర్ ఆనంద్

'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్

కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.

“స్వర్గపు సరస్సు భారతదేశం.”

సూర్యరశ్మి, సమోసాలు & సున్నా మంచు!” ఆ లాబీ పక్షుల సంత లా సందడిగా ఉంది.

కొంగలు కాగితాలతో క్యూలో నిలబడ్డాయి. చిలుకలు ఇంక్ ప్యాడ్ల వద్ద అరుస్తున్నాయి. పావురాలు తమ టోకెన్లను పోగొట్టుకున్నాయి. ఒక కాకి “ఎక్స్ ప్రెస్ స్టాంపింగ్! సగం ధరకే!" అని అరుస్తోంది. ఈ గందరగోళంలో ఎక్కడో ఒక సముద్రపు పక్షి సీగల్ వీసా దరఖాస్తుల కుప్పపై తుమ్మింది. అది ఆ సీజన్లో పడిన మొదటి మంచు తుంపర! "కాగితాలను జాగ్రత్తగా చూసుకోండి!" అని కోపంగా అరిచింది ఒక బాతు.

మహాగని చెక్కతో చేసిన కౌంటర్ వెనుక వలసల అధికారి, పెలికాన్ పాటీ నిలబడి ఉన్నాడు. పొడవుగా, కఠినంగా, అతని ముక్కు పై ఉదయపు సూర్యుడి కాంతి ప్రతిబింబించేంత మెరుగుపెట్టినట్టుగా ఉన్నాడు. అతని గొంతు ఎంత బిగ్గరగా ఉందంటే ఉరుము కూడా "హాజరు సార్!" అని చెప్పేట్లు ఉంది. “తర్వాత దరఖాస్తుదారు లెవరో ముందుకు రండి! పాస్పోర్ట్ లేకుంటే తీర్థయాత్రే లేదు!" అని ఆయన అరిచాడు.

అప్పుడు డక్కీ, మెరిసే కళ్లతో, గుండ్రటి చిన్న కలల ప్రపంచంలో ఉండే బాతు, నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వచ్చాడు. ప్రతి సంవత్సరం అతడు వలసను మిస్ అవుతుండేవాడు.

సాధారణంగా రెక్కలు కొడుతూ మద్యలోనే నిద్రపోవడం వల్ల అలా జరిగేది. కానీ ఈసారి అలా కాదు. అతడి వెనుక, అతని స్నేహితులు మినీ మైనా, రీస్ రోజీ స్టార్లింగ్, లోలా పిచ్చుక రహస్య రెసిపీలా ప్రోత్సాహకరమైన పాటను మెల్లగా డక్కీ చెవుల్లో గుసగుసగా చెప్పారు. వారందరూ ఆకాశ వీరులు.

పాటీ డక్కీ దరఖాస్తు ఫారమ్ను వంగి చూస్తూ “వలస పోవటానికి కారణం ఏమిటి?" అని అడిగాడు. డక్కీ ఆలోచించి “సూర్యరశ్మిని ఆస్వాదించడానికి, మంచి స్నాక్స్ తినడానికి

బహుశా నన్ను నేను కనుగొనడానికి?" అని చెప్పాడు.

పాటీ బొచ్చు పైకి లేచింది. “ఇది ఆశ్రమం కాదు! ఒకదాన్ని ఎంచుకో. ఎగరడం, తినడం లేదా నిద్రపోవడం!” “నేను మూడూ చేయగలను!” అని డక్కీ క్వాక్ క్వాక్ అని అరిచాడు.

FLERE HISTORIER FRA Champak - Telugu

Champak - Telugu

Champak - Telugu

స్మార్ట్

ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

ఏమిటో చెప్పండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

సాయిల్ డిటెక్టివ్

సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చేదు కాకరకాయలు

ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్

కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

రహస్యం

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు

time to read

3 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

డమరూ - లైట్

డమరూ - లైట్

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి.వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

December 2025

Listen

Translate

Share

-
+

Change font size