Facebook Pixel అరుదైన దెయ్యం | Champak - Telugu - children - Les denne historien på Magzter.com

Prøve GULL - Gratis

అరుదైన దెయ్యం

Champak - Telugu

|

August 2024

అరుదైన దెయ్యం

- కథ • ఇంద్రజీత్ కౌశిక్

అరుదైన దెయ్యం

" అంకుల్, మీ దగ్గర ఏమైనా దెయ్యం కథల "పుస్తకాలు ఉన్నాయా?” పదేళ్ల అమయ్ పుస్తక దుకాణదారును అడిగాడు.

"నీకు దెయ్యాల కథలు చదివితే భయం వేయదా?” అని నవ్వుతూ అమయ్కి పుస్తకం ఇచ్చాడు పుస్తక దుకాణదారు.

“లేదంకుల్. నేనెంతో ధైర్యవంతుడిని” అంటూ అమయ్ వెళ్లిపోయాడు.

శరణ్, అజోయ్, సనాలు అమయ్ రాక కోసం వాళ్ల ఇంట్లో ఎదురు చూస్తున్నారు. పుస్తకం తీసుకుని అమయ్ అక్కడికి రాగానే నలుగురు స్నేహితులు దాన్ని తీసుకుని వెనుక గదిలోకి వెళ్లారు.

అమయ్ దెయ్యం కథలు చదవలేడని స్నేహితులు పందెం వేసుకున్నారు. ముగ్గురూ అతన్ని పిరికి వాడని నిరూపించాలని నిశ్చయించుకున్నారు.

పుస్తకంలో మర్రి చెట్టు దెయ్యం, బట్టతల దెయ్యం, మరుగుజ్జు దెయ్యం, లావు దెయ్యం,

సన్నని దెయ్యం లాంటి పేర్లతో వివిధ రకాల కథలు ఉన్నాయి. చదువుతున్న కొద్దీ పిల్లల ముఖాల్లో రంగులు మారుతున్నాయి.

“తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలి అవుతున్నది” సనా అడిగింది.

అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏదైనా తెచ్చుకోవడానికి ఎవరు బయటికి వెళ్తారు? బయటకు వెళ్లాలంటే అందరూ భయపడ్డారు.

“నేను చెక్ చేస్తాను. ఫ్రిజ్లో ఏదైనా ఉండొచ్చు" అంటూ అమయ్ గిన్నెలో కొంత పాయసంని తెచ్చాడు. అయితే ఈ హడావిడిలో ఫ్రిజ్ డోర్ తెరిచి ఉంచాడు.

నలుగురు స్నేహితులు కలిసి పాయసంను తింటున్నప్పుడు ఒక సంఘటన జరిగింది.

ఇంటి బయట ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుపై గోగో అనే చిన్న ఉడుత ఉండేది. ఆహార పదార్తాలతో నిండిన ఫ్రిజ్ తలుపు తెరిచి ఉండడం చూసి దాని నోట్లో నీళ్లు ఊరాయి.

"కోకో, అక్కడ చూడు. ఫ్రిజ్ లోపల చాలా

ఆహారం ఉంది" అని గోగో తన స్నేహితురాలు కోకో అనే మరో ఉడుతతో చెప్పింది.

“వేరే వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లడం మంచి అలవాటు కాదు. నీకు ఆకలిగా ఉంటే చెట్టుపై పండిన పండ్లను తిను” అని కోకో చెప్పి తనూ పండ్లు తినసాగింది.

గోగోకు కోకో సలహా నచ్చలేదు. నిశ్శబ్దంగా చెట్టు దిగి వంటింట్లోకి వచ్చింది. ఎవరికైనా కనిపిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఫ్రిజ్లో కాస్త ఖాళీ స్థలం చేసుకుని లోపల దాక్కుంది.

imageలోపల ఉన్న పండ్లు, స్వీట్లు అన్నీ హాయిగా ఆరగించింది. ఫ్రిజ్ లోపల చాలా చల్లగా ఉంది.

FLERE HISTORIER FRA Champak - Telugu

Champak - Telugu

Champak - Telugu

డమరూ - రంగులు

డమరూ - రంగులు

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

వారు ఏం చేస్తున్నారు?

పరీక్షలు దగ్గర పడ్డాయి. కింది చిత్రాన్ని చూడండి. దాని ఆధారంగా ఖాళీలను పూరించండి. పదాలను 'వర్డ్ బ్యాంక్' నుండి తీసుకోండి.

time to read

1 min

March 2026

Champak - Telugu

ఎర్ర బుడగ

ఎర్ర బుడగ

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు

ອ ది హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.కానీ కాలనీలోని పిల్లల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

ష్...నవ్వొద్దు...హహహ

ష్...నవ్వొద్దు...హహహ

time to read

1 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

దారి చూపండి

మార్చి 4వ తేదీ హెూలీ. చిత్రంలో ఉన్న నలుగురు పిల్లలు తమ వాటర్ గన్లతో నీళ్లు నింపుకుంటున్నారు.

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు

హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

రంగులు నింపండి

time to read

1 min

April 2026

Listen

Translate

Share

-
+

Change font size