Prøve GULL - Gratis
ధైర్యశాలి అగ్ని
Champak - Telugu
|May 2024
అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు
అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు. అగ్ని అత్యుత్తమ సేవలను గుర్తించిన “అరోరా వ్యాలీ ఫైర్ డిపార్ట్మెంట్' అతనికి ఒక మెడల్ ఇచ్చింది.
అగ్ని చిన్నప్పటి నుంచే అగ్నిమాపక సిబ్బంది, అగ్ని మాపక వాహనాలను చూసి వాటిపై ఆకర్షితుడయ్యాడు. అగ్ని మాపక సిబ్బంది లో తాను 'ఫైర్ ఫైటర్' కావాలని అతని కోరిక. ఈ మెడల్ అందుకున్న సమయంలో తన కల సాకారం చేసుకోవడానికి జరిపిన ప్రయత్నాలను గుర్తు చేసుకున్నప్పుడు అతని కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి.
చిన్నప్పుడు అగ్నిని చూసి అందరూ పొట్టిగా ఉన్నావని, ఎలుగుబంటి కంటే చిన్నగా ఉన్నావంటూ వేధించేవారు.
స్కూలులో, ప్లే గ్రౌండ్లో అతన్ని ‘పొట్టోడా' అని ఎగతాళి చేసేవారు.
మీటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నప్పుడు తన జీవితంలోని చేదు సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి.
పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి అగ్ని ఫైర్ ఫైటర్కి సంబంధించిన ఒక పెద్ద పుస్తకం చదువుతుండగా జెన్నీ జిరాఫీ అతని తల్లి చూసారు.
అగ్నిని చూసి నవ్వి జెన్నీ తల్లి “ముందు ఎదుగు. తర్వాత ఈ సైజు పుస్తకాలు చదువుకో" అని చెప్పింది.ఇవన్నీ అగ్నిని ప్రభావితం చేసాయి. కొన్నిసార్లు బాధపెట్టాయి. కానీ అతను తన కలను వదులుకోలేదు. తనను తాను నమ్ముకున్నాడు. ఇరవై నాలుగ్గంటలూ ‘ఫైర్ ఫైటర్' గురించే ఆలోచించాడు.
అద్దంలో చూసుకుని తనకు తానే సెల్యూట్ చేసుకుని గర్వపడేవాడు.
ఇంతలో అతన్ని స్నేహితుడు హ్యారీ కోతి తన రెడ్ కారుతో వచ్చాడు. హారన్ కొట్టాడు. “వచ్చెయ్ ఆలస్యమవుతుంది” అన్నాడు.
“వస్తున్నా” జవాబు ఇచ్చాడు అగ్ని.
అగ్నిమాపక సిబ్బంది యూనిఫాంలో తయారైన అగ్ని వచ్చి హ్యారీ కారులో కూర్చున్నాడు. ఈవెంట్లో పిల్లలకు చూపించడానికి తన వద్ద హెల్మెట్, స్పెషల్ మాస్క్, బూట్లు, జాకెట్, గ్లోవ్స్, వాకీటాకీలు ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకున్నాడు.
హ్యారీ స్కూలువైపు దారి తీయగానే అగ్ని కాస్త భయపడ్డాడు.
“అందరూ నన్ను చూసి నవ్వితే?” అనుకున్నాడు.
Denne historien er fra May 2024-utgaven av Champak - Telugu.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Champak - Telugu
Champak - Telugu
దారి చూపండి
అక్టోబర్ 2 వ తేదీని 'ప్రపంచ వ్యవసాయ జంతువుల దినోత్సవం' గా పాటిస్తారు.
1 min
October 2025
Champak - Telugu
నమూనా గణితం
ఇక్కడ ఇచ్చిన మొత్తాలను చూసి వాటిని పరిష్కరించండి.
1 min
October 2025
Champak - Telugu
మనకి - వాటికి తేడా
ఉత్తర కాకులు (రావెన్స్) సాధారణ కాకులలాగా కనిపిస్తాయి.
1 min
October 2025
Champak - Telugu
సంచలనం సృష్టించిన గాంధీజీ ప్రసంగం
మధ్యాహ్న భోజనానికి గంట మోగగానే జతిన్ క్యాంటిన్ దగ్గర ఒంటరిగా కూర్చుని ఉన్న కారాను చూసాడు. ఆమె తన నోట్బుక్కుల్లో ఏదో రాసుకుంటోంది.
4 mins
October 2025
Champak - Telugu
జీవితాన్ని మార్చిన నిజం
గాంధీజీ జీవితంలో జరిగిన ఒక చిన్న, నిజమైన సంఘటనకు సంబంధించిన కథ ఇది.
2 mins
October 2025
Champak - Telugu
తేడాలు గుర్తించండి
తేడాలు గుర్తించండి
1 min
October 2025
Champak - Telugu
తాతగారు – ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
తాతగారు – ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
1 min
October 2025
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
1 min
October 2025
Champak - Telugu
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
1 min
October 2025
Champak - Telugu
కలలో రాక్షసులు
“పది రోజుల పండుగ - మజా, హంగామా” 'ప్రోయితి ఇంటివైపు దూకుతూ నడిచింది.
2 mins
October 2025
Listen
Translate
Change font size
