Prøve GULL - Gratis
అడవిలో దీపాల వేడుక
Champak - Telugu
|November 2023
అడవిలో దీపాల వేడుక
శభమ్, శ్యామ్లు సన్నిహిత మిత్రులు. గ్రామంలో వారి ఇండ్లు ఒకదానికొకటి దగ్గరగా ఉండేవి.
దీపావళి రోజున క్రాకర్స్ కాల్చడం అంటే వారికి చాలా ఇష్టం. ఈసారీ వారు దీపావళికి ముందే టపాసులు కొన్నారు. పండుగ వరకు ఆగలేకపోయారు. ముందే వాటిని కాల్చేసారు.
రెండోసారి టపాసులు కొనుక్కోవడానికి వారికి తల్లిదండ్రులు డబ్బు ఇవ్వరు. కానీ శుభమ్, శ్యామ్లు తక్కువేం తినలేదు. వారు తమ పిగ్గీ బ్యాంక్ లను పగలగొట్టి ఆ డబ్బుతో నగరానికి వెళ్లి టపాసులు కొనుగోలు చేయాలనుకున్నారు. వారి పిగ్గీ బ్యాంక్ లో మొత్తం 767 రూపాయలు లభించాయి.
ఇద్దరూ దీపావళికి ఒక రోజు ముందే నగరానికి వెళ్లాలనుకున్నారు. అది గ్రామానికి చాలా దూరంలో ఉంది. అక్కడికి చేరుకోడానికి అడవి నుంచి వెళ్లాలి.అందుకే సైకిల్పై వెళ్లి సాయంత్రంకల్లా తిరిగి రావాలనుకున్నారు. మర్నాడు నగరంలో టపాసులు కొనుగోలు చేసాక ట్రాఫిక్ రద్దీ కారణంగా వారికి ఆలస్యమైంది. వాళ్లు అదే రూట్లో తిరిగి ఇంటికి చేరేలోపు చీకటి పడుతుంది.
దీని గురించి ఆలోచిస్తూ శుభమ్ శ్యామ్ “శ్యామ్, చీకటి పడక ముందే మనం అడవి నుంచి వెళ్లాలి. గ్రామానికి చేరుకోడానికి ఇదే దగ్గర దారి" అని చెప్పాడు.
"కానీ శుభమ్, అడవిలోంచి వెళ్తున్నప్పుడు జంతువులు మనపై దాడి చేయవచ్చు” అన్నాడు శ్యామ్ యంగా.
“నువ్వు చెప్పింది నిజమే కానీ నాకో విషయం తెలుసు. పగటి పూట అడవి జంతువుల భయం తక్కువ. మన దగ్గర క్రాకర్ గన్లు ఉన్నాయి కాబట్టి భయపడేది ఎందుకు?” అన్నాడు శుభమ్ క్రాకర్ గన్స్న గాల్లో తిప్పుతూ.
“మంచి విషయం చెప్పావు. ఇవి బొమ్మ తుపాకీలే అయినా ఫైర్ క్రాకర్స్న వదులుతాయి.ఇవి అసలైనవో, నకిలీవో జంతువులకు తెలియదు.కాబట్టి క్రాకర్స్ చూడగానే అవి భయంతో పారిపోతాయి” నవ్వుతూ చెప్పాడు శ్యామ్.
“వావ్ శ్యామ్, చాలా గొప్ప ఆలోచన. మనం ఈ పిస్టల్స్న మన బెల్ట్ పెట్టుకుని నిజమైన వేటగాళ్లమవుదాం. ఏదైనా అడవి జంతువు కనిపిస్తే పిస్టల్తో కాల్చేద్దాం. ఢాం... ఢాం... మరుక్షణంలో జంతువు చనిపోతుంది" అన్నాడు శుభమ్ పిస్టల్ను గురి పెట్టినట్లు నటిస్తూ.
Denne historien er fra November 2023-utgaven av Champak - Telugu.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Champak - Telugu
Champak - Telugu
దారి చూపండి
అక్టోబర్ 2 వ తేదీని 'ప్రపంచ వ్యవసాయ జంతువుల దినోత్సవం' గా పాటిస్తారు.
1 min
October 2025
Champak - Telugu
నమూనా గణితం
ఇక్కడ ఇచ్చిన మొత్తాలను చూసి వాటిని పరిష్కరించండి.
1 min
October 2025
Champak - Telugu
మనకి - వాటికి తేడా
ఉత్తర కాకులు (రావెన్స్) సాధారణ కాకులలాగా కనిపిస్తాయి.
1 min
October 2025
Champak - Telugu
సంచలనం సృష్టించిన గాంధీజీ ప్రసంగం
మధ్యాహ్న భోజనానికి గంట మోగగానే జతిన్ క్యాంటిన్ దగ్గర ఒంటరిగా కూర్చుని ఉన్న కారాను చూసాడు. ఆమె తన నోట్బుక్కుల్లో ఏదో రాసుకుంటోంది.
4 mins
October 2025
Champak - Telugu
జీవితాన్ని మార్చిన నిజం
గాంధీజీ జీవితంలో జరిగిన ఒక చిన్న, నిజమైన సంఘటనకు సంబంధించిన కథ ఇది.
2 mins
October 2025
Champak - Telugu
తేడాలు గుర్తించండి
తేడాలు గుర్తించండి
1 min
October 2025
Champak - Telugu
తాతగారు – ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
తాతగారు – ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
1 min
October 2025
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
1 min
October 2025
Champak - Telugu
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
1 min
October 2025
Champak - Telugu
కలలో రాక్షసులు
“పది రోజుల పండుగ - మజా, హంగామా” 'ప్రోయితి ఇంటివైపు దూకుతూ నడిచింది.
2 mins
October 2025
Translate
Change font size
