Prøve GULL - Gratis
Heartfulness Magazine Telugu - August 2022

Gå ubegrenset med Magzter GOLD
Lese Heartfulness Magazine Telugu sammen med 9000+ andre magasiner og aviser med bare ett abonnement
Se katalogAbonner kun på Heartfulness Magazine Telugu
I dette nummeret
ఈ తరం యువతపర్యావరణ పరిరక్షణ పట్ల, సమాజ శ్రేయస్సు పట్ల వారు ఎంతో బాధ్యతగా ఆలోచిస్తున్నారు. మానవాళి ముందున్న సవాళ్ళ గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ, వాటి పరిష్కారానికి తగిన చర్యలను కూడా చేపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారు చేబడుతున్న ఇటువంటి ప్రాజెక్టులలో పెద్దల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ ఆగష్టు నెల సంచికలో మనం వాటిని ప్రస్తావించుకుందాం. సాంకేతిక విప్లవం, పర్యావరణ కాలుష్యం, సామాజిక కళలు మొదలగు విషయాల పై తమ దృక్పథాన్ని మనకు వివరిస్తున్నారు కాషా స్లావ్నెర్, అనన్య పటేల్, మానవ్ద వే,దివ్యా రావ్. వీరు చేపడుతున్న ప్రాజెక్టులను గమనిస్తే, నేటి యువత కార్యదక్షత మనకు అర్థం అవుతుంది. యువతలో నాయకత్వపు లక్షణాలను పెంపొందించే విధానాల గురించి వివరిస్తున్నారు, ఐజక్ అడిజెస్. సమాజపు పటుత్వానికి కావలసిన ఆలోచనా ధోరణులను గురించి చర్చిస్తున్నారు, స్టీవ్ మెకాడమ్, ఎమిలీ మోగెన్సన్. పిల్లలను పరిపూర్ణమైన వ్యక్తిత్వం గలవారిగా మలిచే ఏడు ఉపాయాలను సూచిస్తున్నారు, కరిష్మా స్ట్రెటన్. భూటాన్ దేశం లోని మారుమూల ప్రాంతాలను మనకు పరిచయం చేస్తున్నారు, ఆస్కార్ నామినీపవో చోనింగ్ దోర్జీ. ప్రఖ్యాత కళాకారులైన బ్రిజట్ స్మిత్ గారి పైయింటింగ్స్, “సమయం లేదు మిత్రమా” అంటూ మనల్ని హెచ్చరిస్తున్నాయి. సంపూర్ణ స్వస్థతా నిపుణులైన బ్రిట్నీ సెసారీని, స్నేహాల్ దేశ్ పాండే, అమిత్ కారేకర్ మన ఆరోగ్యాన్ని సుస్థిరపరిచే ఆచరణాత్మక సూచనలను మనకందిస్తున్నారు. ఈ ఆగష్టు 15న మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలో దాజీ, భారత దేశం స్వాతంత్ర్యాన్ని ఎలా సాధించుకున్నది అన్న విషయంపై మనకు కొత్త అవగాహనను కలుగజేస్తున్నారు.సరైన ఆలోచనలు చెయ్యడానికీ, తగిన చర్యలను చేపట్టడానికీ, ఈ సంచిక మీకు ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాం.
Nylige utgaver
May 2025
April 2025
March 2025
February 2025
December 2024
November 2024
October 2024
September 2024
August 2024
June 2024
March 2024
February 2024
January 2024
December 2023
November 2023
October 2023
September 2023
August 2023
July 2023
June 2023
May 2023
April 2023
March 2023
February 2023
January 2023
December 2022
November 2022
October 2022
September 2022