న వ వధువు అత్తారింట్లో అడుగు పెట్టాక ఆమెకు మొదట కిచెన్లోనే ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది.చాలా కుటుంబాల్లో తొలి వంటకంగా ఏదైనా స్వీట్ చేసి పెట్టే సంప్రదాయం ఉంటుంది.కానీ ఇప్పుడు వెరైటీ వంటకాలు చేసే కాలం నడుస్తోంది. సాధారణంగా ఈ తరం అమ్మాయిలు ఉద్యో గాలు చేస్తుంటారు.అందుకే వంటలు చేయటం, వడ్డించటం వంటివి ఎక్కువమందికి తెలియట్లేదు.
దీంతో వివాహం తర్వాత అత్తారింట్లో తొలిసారి కిచెన్‌లోకి వెళ్తే వారికి అయోమయంగా ఉంటుంది. కనుక ఇలాంటి సమస్యలు రాక ముందే కొన్ని వంటలు నేర్చుకుని ఉండాలి.
దీనికి పనికి వచ్చే ముఖ్యమైన పది చిట్కాలు ఇవిగో. అత్తారింట్లో మీకివి చాలా సహాయపడతాయి.
1. గతంలో మొదటగా అత్తారింట్లో కొత్త కోడలు స్వీట్ మాత్రమే తయారుచేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కంప్లీట్ మీల్స్ రెడీ చేయాలంటు న్నారు. కనుక ముందుగానే మీ మనసులో కంప్లీట్ మీలికి సంబంధించిన ప్లాస్ తయారుచేసుకోండి.
この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.
నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు
పెళ్లయ్యాక అత్తారింట్లో తొలిసారి అడుగు పెట్టే మహిళలకు వంటగది చిట్కాలు...
ఛలోక్తులు
ఛలోక్తులు
అప్సరసల యువరాణివి నువ్వు!
వైట్ ఎంబ్రాయిడర్డ్ అండ్ ప్రింటెడ్ లెహంగా సెట్.
అమ్మాయిలకు ఉద్యోగం అవసరమా?
తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు అమ్మాయిలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే...