ప్రేమ గొప్పదా? డబ్బు గొప్పదా?
Grihshobha - Telugu|April 2024
ప్రేమ ముందు ఎంత డబ్బయినా వృధా అంటుంటారు. కానీ, అది నిజమా?
ప్రేమ గొప్పదా? డబ్బు గొప్పదా?

ప్రేమ ముందు ఎంత డబ్బయినా వృధా అంటుంటారు. కానీ, అది నిజమా?

ప్రేమ... ఇది కేవలం మనసుకి సంబంధించిన విషయం. కథలు, కవిత్వం, కావ్యాల్లో మాత్రమే కనపడుతుంది. యుగ యుగాలుగా, స్త్రీలు తమను బాగా చూసుకునే పురుషులను కోరుకుంటారు. వారి కోసం ఖర్చు చేసే వారికి తమ సర్వస్వం సమర్పించుకుంటారు. ఇలాంటి బంధాన్ని భార్యాభర్తల బంధం అంటారేమో. అది తప్పు.ఎవరినైనా ప్రేమించినా, అభిమానించినా ఆ వ్యక్తి కోసం ఖర్చు చేయడం తప్పేమీ కాదు. అది మామూలు విషయమే. మన కోసం ఖర్చు పెట్టి వాడికి ప్రేమను పంచడం, స్నేహంగా ఉండటంలో తప్పేం లేదు మంచిదే.

ప్రస్తుతం తోబుట్టువుల సంఖ్య తగ్గి పోయింది, తల్లిదండ్రులు వారి బిజీలో వారుంటు న్నారు. అలాంటప్పుడు మన అనే వారు ఎవరో ఒకరుండాలి. లవర్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా సరే. ఆ సంబంధం ఆరు నెలలైనా ఆరు సంవత్స రాలైనా, ప్రేమ పెళ్లి వరకు వచ్చినా, రాకపోయినా ఒకరి గురించి మరొకరు ఆలోచించా ల్సిందే. వారి "మంచి చెడ్డలు చూసుకోవా ల్సిందే. అయితే ఇలాంటప్పుడు గర్ల్ ఫ్రెండ్పై చేసే ఖర్చు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది.

రోహిణి కాస్మెటిక్స్ దుకాణంలో సౌందర్య సాధనాలను కొన్నది. దుకాణదారు బిల్లు ఇచ్చాడు.మొత్తం బిల్లు రూ.1845 అయింది. రోహిణి తన బాయ్ ఫ్రెండ్ మోహిత్ వైపు చూసింది. కానీ అప్పటికే మోహిత్ షాప్ నుంచి బయటకు వచ్చి నిల్చున్నాడు. అయినా బిల్లు చెల్లించడానికి రోహిణి తన పర్సు తీయలేదు. మోహిత్ అలా బయటకు వెళ్లి నిలబడేసరికి ఆమె మూడ్ చెడిపోయింది. అయినా ఆమె మోహిత్ని బిల్లు చెల్లించమని చెప్పింది.

'ఓహ్ బిల్లు నన్ను ఇమ్మంటావా? ఇస్తాలే అని నసుగుతూ మోహిత్ బిల్లు చెల్లించాడు. కానీ లోపల 'సామాన్లు నువ్వు కొనుక్కుంటే నేను డబ్బులివ్వాలా. ఇదెక్కడి కర్మరా' అనుకుంటూ బయటికి నడిచాడు.

ఆ తర్వాత ఇద్దరూ కొంత ముభావంగా దుకాణం నుంచి వెళ్లారు.

మీ లవర్ మిమ్మల్ని వాడుకుంటున్నదా?

この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం

time-read
1 min  |
April 2024
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
Grihshobha - Telugu

హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్

'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

time-read
2 分  |
April 2024
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
Grihshobha - Telugu

హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.

time-read
1 min  |
April 2024
పార్ చిరంజీవితో త్రిష...!
Grihshobha - Telugu

పార్ చిరంజీవితో త్రిష...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
April 2024
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
Grihshobha - Telugu

మహేష్ ఫ్యాన్స్కు పండుగే...

'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

time-read
1 min  |
April 2024
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu

ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.

time-read
2 分  |
April 2024
నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు
Grihshobha - Telugu

నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు

పెళ్లయ్యాక అత్తారింట్లో తొలిసారి అడుగు పెట్టే మహిళలకు వంటగది చిట్కాలు...

time-read
1 min  |
April 2024
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
2 分  |
April 2024
అప్సరసల యువరాణివి నువ్వు!
Grihshobha - Telugu

అప్సరసల యువరాణివి నువ్వు!

వైట్ ఎంబ్రాయిడర్డ్ అండ్ ప్రింటెడ్ లెహంగా సెట్.

time-read
1 min  |
April 2024
అమ్మాయిలకు ఉద్యోగం అవసరమా?
Grihshobha - Telugu

అమ్మాయిలకు ఉద్యోగం అవసరమా?

తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు అమ్మాయిలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే...

time-read
4 分  |
April 2024