試す 金 - 無料
కల్యాణ క్షేత్రం సాయిపురం
Vaartha-Sunday Magazine
|June 15, 2025
హిందూ సంప్రదాయం జీవ నదిలా ప్రవహించడానికి ప్రధాన కారణం దేవాలయాలు, నేటికి నిరాకారుడైన దేవదేవుని ప్రజలు పట్ల భక్తి విశ్వాసాలు. హిందూ సంప్రదాయం, ధర్మం పట్ల గౌరవం కలిగి ఉండటానికి ముఖ్య కారణం దేవాలయాలే
హిందూ సంప్రదాయం జీవ నదిలా ప్రవహించడానికి ప్రధాన కారణం దేవాలయాలు, నేటికి నిరాకారుడైన దేవదేవుని ప్రజలు పట్ల భక్తి విశ్వాసాలు. హిందూ సంప్రదాయం, ధర్మం పట్ల గౌరవం కలిగి ఉండటానికి ముఖ్య కారణం దేవాలయాలే! కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ సంప్రదాయం చిన్న చిన్న పల్లెలు, గ్రామాల నుండి ఆరంభమై కొనసాగుతూ వస్తోంది. అందుకే మన గ్రామాలలో ఇప్పటికి కూడా చక్కని పురాతన ఆలయాలు| కనపడుతున్నాయి. అలాంటి ఒక చిన్న గ్రామం కృష్ణా జిల్లా లోని “సాయి (సాయ)పురం".
క్షేత్ర గాధ
ఈ సాయిపురం గతంలో "శ్రీ లక్ష్మి నరసింహ పురం" గా పిలవబడిన ఒక బ్రాహ్మణ అగ్రహారం శాసనాలలో ఆ పేరే కనపడుతుంది. వేద పాఠశాలలు, గురుకులాలకు నిలయం. ప్రతిరోజూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తుండేవారు.ప్రస్తుతం కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. గ్రామంలో గ్రామంలో రెండు పురాతన ఆలయాలు నెలకొని ఉన్నాయి. శ్రీ రామేశ్వర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.
ఈ రెండు ఆలయాలు ఏనాటి నుండి ఉన్నాయన్న దానికి స్పష్టమైన ఆధారాలు కనపడవు. తెలిసినంతవరకూ చాళుక్య రాజుల కాలంలో తొలి ఆలయాలు నిర్మించబడినట్లుగా చెబుతారు. అనంతరం అనేక రాజ వంశాల వారు గ్రామ ఆలయ అభివృద్ధికి ఇతోధికంగా కైంకర్యాలు సమర్పించుకున్నారు అని శాసనాధారాలు తెలుపుతున్నాయి.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్న “నంది రాయి శిలాశాసనం" ప్రకారం ప్రస్తుత ఆలయాల నిర్మాణం విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న కొండపల్లిని రాజధానిగా చేసుకొని పాలించిన ఒడిషా గజపతుల కాలంలో జరిగినట్లుగా తెలియవస్తోంది. వారు శ్రీ జగన్నాథ భక్తులు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు. ఎన్నో శ్రీ మహావిష్ణు ఆలయాలను నిర్మించారు. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం క్రీ.శ. 1585వ సంవత్సరం నవంబరు నెలలో కొండపల్లి నగర రాజాధిరాజు అనంత ప్రభువు, ఆయన సోదరి తిమ్మంబ వేయించారు.
このストーリーは、Vaartha-Sunday Magazine の June 15, 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Vaartha-Sunday Magazine からのその他のストーリー
Vaartha-Sunday Magazine
అవనికి ఊపిరి అరణ్యమే
ఎక్కడో మిలమిల మెరిసే తారకల మధ్య కొలువు దీరిన చందురుని వెండి వెన్నెల చెట్ల ఆకులపై పడి నిశిలో సైతం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంటే, ప్రకృతి పరవశించి పులకరిస్తున్న భావన కలుగుతుంది.
8 mins
November 02, 2025
Vaartha-Sunday Magazine
బన్నీ సినిమాలో పూజాహెగ్దే స్పెషల్ సాంగ్
అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
భూతల స్వర్గం
సమాచారం
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
చారిత్రక యాక్షన్ చిత్రం 'ఫాజీ'
తారాతీరం
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
కుర్చీలే కదా..!
ఇందులో పెద్ద వింతేముంది? అని తీసిపారేయకండి సుమా!
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
'సంఘీ భావం- ఆదరణ లేని సేంద్రియ వ్యవసాయం
పర్యావరణ పరిరక్షణ. ప్రజల ఆరోగ్యం, ఆహార పదార్థాల నాణ్యత పెంపుదల వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న సేంద్రీయ వ్యవసాయం ఆశించినంతగా ఫలితాలను ఇవ్వడం లేదు.
2 mins
November 02, 2025
Vaartha-Sunday Magazine
మంచి ముత్యాలు
మంచి ముత్యాలు
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
విజయ్ దేవరకొండ కొత్త సినిమా
హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఎదురుచూపులు ముగిశాయి. తన తదుపరి చిత్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.
1 min
October 26, 2025
Vaartha-Sunday Magazine
తారాతీరం
రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ జోడీగా 'డ్రాగన్'
1 min
October 26, 2025
Vaartha-Sunday Magazine
వారఫలం
వారఫలం
2 mins
October 19, 2025
Listen
Translate
Change font size
