試す - 無料

ఆలయాల క్షేత్రం

Vaartha-Sunday Magazine

|

February 09, 2025

లోకాలను పాలించే త్రిమూర్తులలో లో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోకంలో ఆలయాలలో కొలువుతీరి భక్తుల సేవలు అందుకుంటూ కొలిచిన వారిని కాపాడుతున్నారు.

- ఇలపావులూరి వెంకటేశ్వర్లు

ఆలయాల క్షేత్రం

లోకాలను పాలించే త్రిమూర్తులలో లో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోకంలో ఆలయాలలో కొలువుతీరి భక్తుల సేవలు అందుకుంటూ కొలిచిన వారిని కాపాడుతున్నారు.

కానీ సృష్టికర్త బ్రహ్మదేవునికి ఎక్కడా ఆలయం లేకపోవడం చెప్పుకోవలసిన విషయం. విధాతకు పూజార్హత లేకపోవడానికి సంబంధించి కొన్ని గాథలు వినిపిస్తాయి. అసత్యమాడినందుకు కైలాసనాథుడు ఇచ్చిన శాపం కారణమని చెబుతారు.

మరో గాథ ప్రకారం త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు? అన్న విషయాన్నీ కనుగొనడానికి మహర్షుల కోరిక మీద సత్య లోకానికి వెళ్లిన భృగు మహర్షి తనను పట్టించుకోని కమలాసనునికి భూలోకంలో పూజలు ఉండవని శపించినట్లు తెలుస్తోంది. ఈ రెండు గాథల సారాంశం ఏమిటంటే బ్రహ్మ దేవువునికి భూలోకంలో పూజలు చేయరు అన్నదే!

చిత్రంగా కొన్ని క్షేత్రాలలో హంసవాహనుడు కొలువై పూజలు అందుకోవడం కనపడుతుంది. వాటిల్లో విశేషమైనది రాజస్థాన్ రాష్ట్రంలోని "పుష్కర" క్షేత్రం. అదే విధంగా తమిళనాడు, కేరళలో కొన్ని క్షేత్రాలలో సృష్టికర్త కొలువై ఉండటం కనిపిస్తుంది.

మన రాష్ట్రంలో కూడా బ్రహ్మ ఆలయం ఒకటి ఉండటం చెప్పుకోవలసిన విషయం.

ఈ బ్రహ్మ ఆలయం పద్దెనిమిదో శతాబ్ద కాలంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. ఎవరు? ఎందుకు? ఎప్పుడు? ఈ ఆలయాన్ని నిర్మించారు. అన్న విషయాలను తెలుసుకొందాం.

చేబ్రోలు

క్రీస్తు పూర్వం నుండి మానవ నాగరికత నెలకొన్న చేబ్రోలు ఒకప్పుడు రాజకీయంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ది చెందిన ప్రదేశంగా అనేక గ్రంధాలూ, పరిశోధనలు, శాసనాలు తెలియచేస్తున్నాయి. క్రీస్తుశకం రెండవ శతాబ్ద కాలంలో శాతవాహన రాజులు వేసిన శాసనాన్ని నేటికీ మనం చూడవచ్చు.

Vaartha-Sunday Magazine からのその他のストーリー

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size