試す - 無料

చదువు నేర్పిన సంస్కారం

Vaartha-Sunday Magazine

|

January 19, 2025

పెళ్లికొడుకు తల్లి అడిగిన కోరిక విని అప్పటి వరకు అతన్ని ముచ్చటగా చూస్తున్న కావేరి చురుకుగా భర్త మురళీధర్ కేసి చూసింది.

- కొత్తపల్లి ఉదయబాబు

చదువు నేర్పిన సంస్కారం

పెళ్లికొడుకు తల్లి అడిగిన కోరిక విని అప్పటి వరకు అతన్ని ముచ్చటగా చూస్తున్న కావేరి చురుకుగా భర్త మురళీధర్ కేసి చూసింది.

అప్రయత్నంగా ఇద్దరి పెదవులమీద చిరునవ్వు మెదిలింది.

"సరేనండి. మీరు కోరిన విధంగా జరిపించే పూచీ నాది. కానీ ఒక్క మాట.. పెళ్లయ్యాక మొట్టమొదటిసారి అమ్మాయిని, అల్లుడిని మా పుట్టింటికి తీసుకెళ్లి, మా ఊరి శివాలయంలో స్వామి దర్శనం, మా అమ్మ గారి ఆశీస్సులు తీసుకోవాలన్నది మా ఇంట వస్తున్న ఆచారం.

ప్రస్తుతం మా అమ్మ గ్రామంలో తమ్ముడి దగ్గర ఉంటోంది. ఆ గ్రామం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటోంది. పట్నం చేరాక పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని మీరు కోరిన విధంగా "గుర్రపు బండి"లో పంపించే ఏర్పాటు చేసి, వెనకాల వాళ్ళని మేం అనుసరిస్తాం.

అటు మా అల్లుడి కోరిక, మా ఆచారం రెండూ తీరినట్టు ఉంటాయి. ఏమంటారు?" అంది కావేరి.

"ఏమంటావురా?" అడిగింది తల్లి పెళ్ళికొడుకుని.

"తప్పకుండా అమ్మా. ఈ హడావుడి ప్రపంచంలో అక్షరాభ్యాసం అయినప్పటి నుంచి అలా.. అలా చదివేసి పోటా పోటీగా ఉద్యోగం ఒకటి సంపాదించేసి ఇరవై ఆరేళ్ళ జీవితంలో గ్రామ సౌందర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇప్పటివరకు చూసిందే లేదు. ఇలా చూసే అవకాశం అత్తయ్య, మావయ్య నాకు కల్పించినందుకు వారికి నా ధన్యవాదాలు” అన్నాడు అదిత్.

పెద్దల సమక్షంలో కావేరి, మురళీధర్ ల ముద్దు బిడ్డ ప్రణతికి, అదిత్కి నగరంలో ప్రముఖ కల్యాణ మండటంలో వివాహం అట్టహాసంగా జరిగింది.

మధుపర్కాలలో, మెడలో మెరిసే కృత్రిమ దారాలు చుట్టిన దండలు (చమ్కీదండలు), గులాబీ దండలతో, అందరి దృష్టి వారిమీదే పడేలా అత్యంత ఆకర్షణీయంగా ఉంది నూతన వధూవరుల జంట.

హైదరాబాద్ నుంచి పట్నం చేరుకున్న తరువాత గ్రామానికి వెళ్ళే కూడలిలో వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనాలు అన్ని ఆగాయి. మురళీధర్, కావేరి వాహనం నుంచి దిగారు.

వాళ్ళని చూస్తూనే గుర్రపుబండి “సాయిలు” వినయంగా ననుస్కరించాడు.

"ఏం సాయిలూ బాగున్నావా? బండి భలే సిద్ధం చేసేశావే" అంది.

Vaartha-Sunday Magazine からのその他のストーリー

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size