試す - 無料

ఆలయ దర్శనం

Vaartha-Sunday Magazine

|

January 12, 2025

మహా పాశుపత బంధ ఆలయాలు

- ఇలపావులూరి వెంకటేశ్వర్లు

ఆలయ దర్శనం

మ నకి తెలియదుగానీ మన రాష్ట్రంలో అనేక పురాతన ఆలయాలు గ్రామ గ్రామాన కనిపిస్తాయి. కానీ స్థానికులకు కూడా ఆయా ఆలయాల చరిత్ర తెలియదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది.జీవనదులైన గోదావరి, కృష్ణా నదీతీరాలు అనేక దివ్య ధామాలకు నెలవని చెప్పవచ్చు.

కొంతకాలంగా సేకరించిన సమాచారం, సందర్శించిన ఆలయాల ఆధారంగా కొన్ని విశేష ఆలయాల గురించి తెలుసుకుందాం.

ఆంధ్రరాష్ట్రంలో పావన కృష్ణవేణి అధిక శాతం గుంటూరు, కృష్ణా జిల్లాలలో ప్రవహిస్తుంది.

ఈ రెండు జిల్లాలలో నదీ తీరాలలో కొన్ని వందల సంవత్సరాల నాటి ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఒక శివ, ఒక విష్ణు ఆలయం కనిపించడం నాటి పాలకుల సమదృష్టికి నిదర్శనంగా చెప్పుకోవాలి.

చరిత్ర వెయ్యి సంవత్సరాల క్రితం శైవం, వైష్ణవం తప్ప మరో మతం లేదు కదా మన దేశంలో! గతంలో ఈ ప్రాంతాలు ఆనంద గోత్రీకులు, చోళులు, వెలనాటి చోళులు, వేంగి చాళుక్యులు, కాకతీయ, గత శాతవాహన, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు.

వీరిలో రెండవ శతాబ్దానికి చెందిన ఆనంద గోత్రీకులు నిర్మించిన కొన్ని విశేష ఆలయాలు కాలక్రమంలో మార్పులు చెంది కొంత నేటి ఆధునికతను సంతరించుకొని కనిపిస్తాయి. వీరి పాలనా కాలం నాలుగవ శతాబ్దంగా చరిత్ర కారులు పేర్కొంటున్నారు.

చోళులు, చాళుక్యులు బంధువులుగా మారిన తరువాత తమ సామ్రాజ్యంలో ఆలయం లేనిచోట కొత్త ఆలయాలు నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న గ్రామాలలోని ఆలయాలను పునః నిర్మించారు అని శాసనాల వల్ల తెలుస్తోంది. వీరి పాలనా కాలం ఏడు నుండి పన్నెండవ శతాబ్దాల మధ్య.

వీరి తరువాత ఈ ప్రాంతాలను తమ యేలుబడిలోనికి తెచ్చుకొన్న రాజ వంశాలవారు ఈ క్షేత్రాలను సందర్శించడమే కాకుండా ఈ ఆలయాలకు అనేక విలువైన మణిమాణిక్యాలు, ధనం భూములు దానంగా సమర్పించుకున్నారు.

చివరగా అమరావతిని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శిథిలావస్థలో ఉన్న అనేక ఆలయాలను పునః నిర్మించి భూములు ఇచ్చారని తెలుస్తోంది. గత రెండు శతాబ్దాలుగా స్థానిక భక్తులు ఆలయ నిర్వహణ, అభివృద్ధి, నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆలయాలు అన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖవారి నియంత్రణలో ఉన్నాయి.

పౌరాణిక గాథ

Vaartha-Sunday Magazine からのその他のストーリー

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size