試す - 無料

'సంఘ్' భావం

Vaartha-Sunday Magazine

|

September 15, 2024

ఆక్రమణలతోనే అనర్థాలు

- -డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ

'సంఘ్' భావం

అధికారం అండతో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు కొనసాగించి నిర్మించిన భారీ కట్టడాల వల్ల ప్రజలు మూల్యం చెల్లించుకోవా ల్సిన దుస్థితి ఏర్పడింది. ఖమ్మంలోని మున్నేరు, విజయవాడలోని బుడమేరు వాగుల ఉధృతికి భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పరిశీలిస్తే ఆక్రమణలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అంతే కాదు తరచూ హైదరాబాద్, వరంగల్, విజయవాడ వంటి అనేక నగరాలు ముంపునకు గురికావడానికి చెరువు కట్టలను ఇష్టా రాజ్యంగా ఆక్రమించి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడమే కార ణంగా ఉంది. కేరళలో వయనాడ్ దుర్ఘటనకు కూడా ఆక్రమణలే కారణంగా నిలిచాయి. నగరాల్లో ఆక్రమణలు చేస్తే రాకపోకలకు మాత్రమే ఇబ్బందులు కలుగుతాయి. కాని నగర శివార్లలో చెరువు కట్టలను, పరివాహక ప్రాంతాలను, నదుల ఒడ్డులను ఆక్రమించి చేస్తున్న కట్టడాల వల్ల ఆయా ప్రాంతవాసులకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. పెద్దసంఖ్యలో ఆస్థి, ప్రాణ నష్టం కలుగుతోంది.హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తు న్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించడం, ఆక్రమణ వల్ల కలుగుతున్న నష్టం ఏ స్థాయిలో ఉందో వెలుగుచూసింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా చెరువులను మూసివేసి భవనాలు నిర్మించారు.

image

Vaartha-Sunday Magazine からのその他のストーリー

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size