試す 金 - 無料
రుతు 'విలాపం'
Vaartha-Sunday Magazine
|May 26, 2024
సంవత్సరానికి మూడుకాలాలు ఆరు బుతువులు. ఈ సంవత్సరకాలంలో ఏఏ బుతువుల్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియంది
సంవత్సరానికి మూడుకాలాలు ఆరు బుతువులు. ఈ సంవత్సరకాలంలో ఏఏ బుతువుల్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియంది.శ్రీ కాదు. వర్షాకాలంలో వానలు ఎండాకాలంలో భానుడి భగభగలు శీతా కాలంలో చలిగాలులు ఇది ప్రకృతిసిద్ధంగా జరిగే బుతుక్రమం. దీనిలో ఒక్కొక్కకాలం నాలుగు నెలలపాటు కొనసాగుతుంది. అయితే కాలగమనంలో ఈ ఋుతువుల రాకలో నేడు అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. సంవత్సరానికి మూడుకాలాలు కొనసాగే ఈ ప్రకృతి సిద్ధ వాతావరణం రానురాను రెండు కాలాలుగా మిగిలిపోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
శీతా'కాలం' వెళ్లకుండానే భానుడు వచ్చేస్తున్నాడు. సాధారణంగా మహాశివరాత్రి నాటికి చలి శివశివ అంటూ వెళ్లిపోతుందని, ఆ తర్వాత నుంచి ఎండాకాలం మొదలవుతుంది పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ వేసవికాలం మాత్రం రావాల్సిన సమయానికన్నా ముందే వచ్చేస్తోంది. జనవరి నెల పూర్తవకుండానే సూర్యుడు తన | ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాకాలంలో చూస్తే కుండపోత లేదా ఒకటీ అరా చినుకే దక్కుతోంది. ఇక ఆ తరువాత శిశిరం. వేసవి కాలం పెరిగిపోవడం, వర్షాకాలం చిక్కిపోవడంతో శీతాకాలం శీతకన్ను వేస్తోంది. ఫలితంగా శీతాకాలంలో చలిఛాయలు పూర్తిగా * రాకుండానే అది కాస్తా అంతర్ధానం అయిపోతూ ఉంది. ఇక మార్చి వస్తే.. భానుడి భగభగలకు అందరూ మలమలా మాడిపో తారేమో అన్నట్లుంది పరిస్థితి.
このストーリーは、Vaartha-Sunday Magazine の May 26, 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Vaartha-Sunday Magazine からのその他のストーリー
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
