試す 金 - 無料
'కవిభూషణ' ఆచార్య దివాకర్ల వేంకటావధాని
Vaartha-Sunday Magazine
|January 07, 2024
సాహిత్యం
తెలుగు సాహితీయానంలో అధ్యయన, అధ్యాపక ప్ర సాహితీవేత్తగా, ఆచార్య దివాకర్ల వేంకటావధాని జగమెరిగిన మహా పండితులు. విద్వత్తు, ధారణ, పాండితీ ధోరణిలో అచ్చమైన తెలుగుదనం రూపు కట్టిన ఆచార్యునిగా ఆదర్శనీయ వ్యక్తిత్వంతో అవధాని శబ్దాన్ని సార్థకం చేసుకొన్న విద్యా విశారదుడు. 1934లో విశాఖపట్నంలో తెలుగు పండితునిగా తొలి దశ నుంచి దివాకర్లవారు, అధ్యయన, అధ్యాపక, ప్రతిభా సంపన్నునిగా ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో తెలుగు భాషా బోధన విద్యా రంజకంగా కొనసాగించారు. ఉస్మానియాలో 27 సంవత్సరాలు ఉపన్యాసకునిగా, రీడర్, ఆచార్య, శాఖాధ్యక్ష, డీన్గా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన దివాకర్ల ఎందరికో ఆదర్శనీయంగా ఎన్నో దివ్వెలు వెలిగించి తెలుగు సాహితీ వెలుగులు ప్రసరింపచేసారు. ఉపన్యాసాల రూపేణా పండితులకే కాదు పామరులకు కూడా తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని కళాత్మక ప్రతిభా సమన్వితంగా చాటి చెప్పి, సాహితీ సరస్వతిని ఆరాధించారు.
'ఆంధ్ర వాఙ్మయారంభ దశ నన్నయ భారతం' అనే అంశం మీద 1957లో పిహెచ్ డి పొందిన దివాకర్ల, తన సిద్ధాంత వ్యాసంలో ప్రాఙ్నన్నయ యుగం, నన్నయ భారతం రెండు సంపుటాలుగా ఎన్నో అమూల్య అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆదికవి నన్నయ అంటే ఆయనకు ఆరాధనాభిమానాలుండేవి.ఆచార్య దివాకర్ల వ్యాసం, ఉపన్యాసం రెండు నేత్రాలుగా ప్రాచీన కవుల కావ్య మాధుర్యాన్ని, శిల్ప నైపుణ్యాన్ని పరిశోధనాత్మకంగా అధ్యాపక ఆదర్శంతో ఎందరికో మార్గదర్శకులయ్యారు.
このストーリーは、Vaartha-Sunday Magazine の January 07, 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Vaartha-Sunday Magazine からのその他のストーリー
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Translate
Change font size
