試す 金 - 無料
రిపబ్లిక్ డే పరేడ్లో ఆకట్టుకున్న 30 శకటాలు
Suryaa
|January 27, 2026
• గణతంత్ర వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు • కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 13 శకటాలు ప్రదర్శన
-
భారత 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు ప్రదర్శించిన 30 శకటాలు అలరించాయి. వీటిలో 4 శకటాలు వందేమాతరం థీమ్ , మరో 7 శకటాలు ఆత్మనిర్భర్ భారత్ థీమ్ తో ఆకట్టుకున్నాయి. మిగతా శకటాలను రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలు, కళలను అద్దంపట్టేలా, ప్రభుత్వ పథకాల విజయాన్ని చాటిచెప్పేలా కళాత్మకంగా రూపొందించారు.
న్యూఢిల్లీ : భారత 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ ఢిల్లీలోని కర్తవ్య పథో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈసందర్భంగా పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు ప్రదర్శించిన 30 శకటాలు అలరించాయి.
వీటిలో 4 శకటాలు వందేమాతరం థీమ్తో, మరో 7 శకటాలు ఆత్మనిర్భర్ భారత్ థీమ్తో ఆకట్టుకున్నాయి. మిగతా శకటాలను రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలు, కళలను అద్దంపట్టేలా, ప్రభుత్వ పథకాల విజయాన్ని చాటిచెప్పేలా కళాత్మకంగా రూపొందించారు. మొత్తం 30 శకటాల్లో 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలవి కాగా, 13 కేంద్ర మంత్రిత్వ శాఖలవి. అన్ని శకటాలు, వాటి థీమ్లతో ముడిపడిన సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన శకటం అక్కడి సంస్కృతి, సంప్రదాయ హస్తకళల వారసత్వాన్ని అద్దంపట్టింది. యునెస్కో గుర్తింపు పొందిన ఆరో విల్ టౌన్షిప్ నమూనాను ఇందులో హైలైట్ చేశారు.కులం, మతం, రాజకీయాలకు అతీతంగా మానవ ఐక్యతను ప్రదర్శించే ప్రతీకగా ఆరో విల్ను చూపించారు. 1968 ఫిబ్రవరి 28న శ్రీ అరబిందో ఆధ్యాత్మిక సహకారి అయిన మిర్రా అల్ఫాస్సా ఈ టౌన్షిప్ను స్థాపించారు. పుదుచ్చేరికి ఖ్యాతిని తెచ్చిన ఎర్రమట్టి కళ, కుండలు, శిల్పాలను శకటంలో చూపించారు.
అభివృద్ధి మంత్రం : స్వయం సమృద్ధ భారత్ - ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనే థీమ్తో తమిళనాడు రాష్ట్ర సర్కారు శకటాన్ని ప్రదర్శించింది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్గా రాష్ట్రం మారుతున్న తీరును ఇందులో చూపించారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోని అవకాశాలను రాష్ట్రం అందిపుచ్చుకొని అభివృద్ధి సాధిస్తున్న తీరును అద్దంపట్టేలా శకటాన్ని రూపొందించారు.
このストーリーは、Suryaa の January 27, 2026 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa からのその他のストーリー
Suryaa
టీ20 లీగ్ చరిత్రలో సరికొత్త రికార్డు..
పెర్త్ స్కార్చర్స్ ఆరో టైటిల్
1 min
January 27, 2026
Suryaa
పాక్ టీ20 వరల్డ్కపై పై అనిశ్చితి
బంగ్లాదేశ్కు మద్దతుగా టీ20 ప్రపంచకప్ ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాకిస్థాన్ ఆదివారం తమ జట్టును ప్రకటించింది.
1 min
January 27, 2026
Suryaa
ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్గా తీర్చుదిద్దుతా
• అర్హులైన ప్రతి పేదవానికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు • మంత్రి పొంగులేటి ·
1 min
January 27, 2026
Suryaa
ఆస్ట్రేలియన్ ఓపెన్ భారత ఆశలు ముగింపు
మెల్బోర్న్ పార్క్ లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ మూడవ రౌండ్లో యూకీ భాంబ్రి మరియు ఆండ్రీ గోరాన్సన్ జోడీ నిష్క్రమించడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో భారత పోరాటం ముగిసింది.
1 min
January 27, 2026
Suryaa
క్రీడాకారులకు కేంద్ర పౌర పురస్కారాలు
భారత టెన్నిస్ దిగ్గజానికి దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం • క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లకు 'పద్మశ్రీ'
2 mins
January 27, 2026
Suryaa
అదిరిపోయే ఆఫర్?
గోవా-హంపీ - తుల్జాపూర్ టూర్ కేవలం రూ.3,500కే • ఆధ్యాత్మిక యాత్రలు కూడా తక్కువ బడ్జెట్లోనే లగ్జరీ బస్సులతో సురక్షితమైన ప్రయాణం
1 min
January 27, 2026
Suryaa
తిరుమల కొండపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు
1 min
January 27, 2026
Suryaa
లోకభవన్ లో ఘనంగా 'ఎట్ హోం'
గవర్నర్ తేనీటి విందుకు ప్రముఖులు
1 min
January 27, 2026
Suryaa
భారత క్రికెట్కు శోకం..
ఐ.ఎస్. బింద్రా మృతి
1 mins
January 27, 2026
Suryaa
కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు
ఛత్తీస్గఢ్- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలిన ఘటనలో 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
2 mins
January 27, 2026
Listen
Translate
Change font size

