Facebook Pixel గంభీర్ గైడ్ మరోవేడుక | Suryaa - newspaper - Magzter.comでこの記事を読む
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

గంభీర్ గైడ్ మరోవేడుక

Suryaa

|

November 19, 2025

గౌతం గంభీర్ మార్గదర్శనంలోని టీమిండియాకు స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో మరోసారి ఘోర పరాభవం ఎదురైంది.

గంభీర్ గైడ్ మరోవేడుక

గౌతం గంభీర్ మార్గదర్శనంలోని టీమిండియాకు స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టు సిరీస్లో 30తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ చేదు ఫలితమే చవిచూసింది. 30 పరుగుల తేడాతో కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సఫారీలు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్లో ప్రొటిస్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో టీమిండియా కూరుకుపోయింది. కాగా గంభీర్ హెడో నియమితుడైన తర్వాత టెస్టుల్లో టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను మాత్రమే ఓడించింది.

న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఇంగ్లండ్ టూర్లో 2-2తో సిరీస్ను సమం చేసుకుంది.

Suryaa からのその他のストーリー

Suryaa

Suryaa

జీవితాంతం ఆడలేం కదా..: పీవీ సింధు

క్రీడాకారులు చదువుకోవాల్సిన ఆవశ్యకతను ఒలింపిక్ పతకాల విజేత, తెలుగు తేజం పీవీ సింధు నొక్కిచెప్పారు.

time to read

1 min

March 19, 2026

Suryaa

Suryaa

రవీంద్ర జడేజా కాళ్లు మొక్కిన కుల్దీప్ యాదవ్

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహ వేడుకలు ఘనంగా ముగిశాయి.

time to read

1 min

March 19, 2026

Suryaa

Suryaa

రాయల్ ఛాలెంజర్స్కు స్టార్ ప్లేయర్ దూరం

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈ పేసర్.. గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకుంటోన్నాడు.

time to read

1 min

March 19, 2026

Suryaa

Suryaa

నేను, రోహిత్-కోహ్లి ఎవ్వరైనా తప్పుకోవాల్సిందే..

గంభీర్ను వెనకేసుకొస్తూ అశ్విన్ క్లియర్ మెసెజ్

time to read

1 min

March 19, 2026

Suryaa

Suryaa

బుమ్రా కాంట్రాక్ట్ పై బీసీసీఐ పునరాలోచన!

బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

time to read

1 min

March 19, 2026

Suryaa

Suryaa

ఎస్ఆర్ హెచ్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్

జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయంతో బాధపడుతుండటంతో, అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను తాత్కాలిక కెప్టెన్గా నియమించింది.

time to read

1 min

March 19, 2026

Suryaa

317 జీవోపై సమస్యలు పరిష్కరిస్తాం

శాసనసభలో మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం సమాధానం

time to read

1 min

March 19, 2026

Suryaa

Suryaa

ఐసీసీ ర్యాంకింగ్స్..

2వ స్థానానికి చేరుకున్న బంగ్లా ప్లేయర్

time to read

1 min

March 19, 2026

Suryaa

Suryaa

తెలంగాణ కంచనంలో క్రమశిక్షణ లోపం

ఐజెఆర్ \"కంప్యూమర్ జస్టిస్ రిపోర్ట్ 2026\" ప్రకారం, తెలంగాణ రాష్ట్రం 19 పెద్ద మరియు మధ్యస్థాయి రాష్ట్రాల్లో చివరి స్థానంలో నిలిచింది.

time to read

1 min

March 19, 2026

Suryaa

Suryaa

బాబాయిని చంపిన అబ్బాయిలకు జైలు ఖాయం

- శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ

time to read

1 min

March 19, 2026

Listen

Translate

Share

-
+

Change font size