試す - 無料

రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్

Suryaa

|

March 15, 2025

స్టాలిన్ సర్కార్పై బీజేపీ సంచలన ఆరోపణ

రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్

చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు మార్కెటింగ్ స్టేట్ కార్పొరేషన్ (TASMAC) ద్వారా రూ.1000 కోట్ల లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందని ||బీజేపీ ఆరోపణ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు వెల్లడైందని చెప్పింది. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే త్రిభాషా విధానంపై స్టాలిన్ వదంతులు వ్యాప్తి చేస్త్న్నురని విమర్శించింది. కాగా, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీఎంకే కొట్టివేసింది.

Suryaa からのその他のストーリー

Suryaa

Suryaa

ఈ ఛలాన్ల పేరుతో ప్రజల రక్తం తాగకండి

ప్రభుత్వానికి తెలంగాణ ఇసుక లారీల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ విజ్ఞప్తి

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

పెద్ద పండుగ ప్రయాణాల్లో బస్సుల జోరు

పెద్ద పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

సమ్మక్క, సారక్క పాట సిడి ఆవిష్కరించిన మంత్రి సీతక్క

వన దేవతలు సమ్మక్క సారక్క పాట సీడీని మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు.

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

కాంగ్రెస్లోకి కవితకు నో ఎంట్రీ పీసీసీ చీఫ్ క్లారిటీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

తగ్గని సంక్రాంతి ఎఫెక్ట్

* జాతీయ రహదారిపై వాహనాల రద్దీ హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు

time to read

1 mins

January 14, 2026

Suryaa

అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, గర్హనీయం

సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్ లోకాయుక్తా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

బీఎమ్ డబ్ల్యూ భారత్ వార్షిక అమ్మకాలు రికార్డు

బీఎమ్ డబ్ల్యూ గ్రూప్ ఇండియా 202566 18,001 కా అమ్మకాలను నమోదు చేస్తూ 014% వృద్ధిని సాధించింది.

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

శక్స్ గావ్ లోయ మాదే

• అక్కడ మౌలిక సదుపాయాల హక్కు మాకుంది కీలక వ్యాఖ్యలు • మరోసారి శక్తి గావ్ లోయపై చైనా • చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్

time to read

2 mins

January 14, 2026

Suryaa

Suryaa

వైద్య రంగంలో మార్పులు

* మీరు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగానే చికిత్స ల్యాబ్ టెక్నీషియన్స్ డాక్టర్కి చెవులు కళ్ళలాగా పని చేయాలి • రోగుల పట్ల మీరు సానుకూలంగా ప్రేమతో వ్యవహరించాలి.• మీ దగ్గరకు రోగులు రాగానే అక్కడే వారికి సగం వ్యాధి తగ్గిపోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్

time to read

1 min

January 14, 2026

Suryaa

Suryaa

మేడారంలో.. సీఎం వచ్చే దారికి మరమ్మతులు

హెలీప్యాడ్ నుంచి దేవస్థానం ప్రధాన ద్వారం వద్దకు వచ్చేలా ఏర్పాట్లు

time to read

1 min

January 14, 2026

Listen

Translate

Share

-
+

Change font size