試す 金 - 無料
మంగళగిరిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Suryaa
|March 15, 2025
• యర్రబాలెంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
-
• ఉగాది తర్వాత మొదటి విడతగా 5వేల మందికి ఇళ్ల పట్టాలు!
• స్వర్ణకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం
• మంగళగిరిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివౄఎద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని, 100 అభివౄఎద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను, నూతన సముదాయాలను మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మ సాని చంద్రశేఖర్ ప్రారంభించారు. శ్రీ భగవాన్ మహవీర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ..జైన్ సోదరులు యర్రబాలెం గ్రామంలో గత 25 ఏళ్లుగా గోశాల నిర్వహిస్తున్నారు. రెండు ఆవులతో మొదలైన గోశాల 450 ఆవులకు చేరింది. వారికి అండగా నిలబడేందుకు, వారిని ప్రోత్సహించేందుకు, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసేందుకు నేను, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడకు రావడం జరిగింది. జైన్ సోదరులు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంగళగిరిలో ఆవులన్నీ రోడ్లపై తిరిగే పరిస్థితి. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. ఓ వైపు శ్రీ భగవాన్ మహవీర్ గోశాల, మరోవైవు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా గోశాలను తిరిగి ప్రారంభించడం జరిగింది. మంగళగిరి పట్టణంలో ఆవులు వీధుల్లో తిరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
మంగళగిరిలో అనేక అభివౄఎద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాం
このストーリーは、Suryaa の March 15, 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa からのその他のストーリー
Suryaa
హైదరాబాద్ హెరిటేజ్ రన్ పోస్టర్ ఆవిష్కరణ
'చరిత్ర, సంస్కృతి, నగర స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా మహోత్సవం • ఫిబ్రవరి 1, 2026న మహా నగరంలో రన్ చార్మినార్ నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు హాఫ్ మారథాన్ నిర్వహణ
1 min
November 26, 2025
Suryaa
మరో కొత్త మున్సిపాలిటీకి లైన్ క్లియర్
నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని హైకోర్టు ఆదేశాలు
1 min
November 26, 2025
Suryaa
విదేశీ ఉగ్ర సంస్థగా ముస్లిం బ్రదర్ హుడ్
• ఉగ్రముద్ర వేసేందుకు ట్రంప్ సర్కారు చర్యలు • ఆంక్షల పరిధిలోకి అరబ్ ప్రపంచంలోని ఓ పురాతన ఉద్యమం • ఆదేశాలపై సంతకం చేసిన ట్రంప్
1 mins
November 26, 2025
Suryaa
ఇంకెంతకాలం ఈ ఉత్కంఠ నేను ఉండాలా? దిగిపోవాలా?
• ఒక నిర్ణయం తీసుకోండి • కాంగ్రెస్ అధిష్ఠానానికి కర్నాటక సీఎం సిద్ధూ సూచన
1 min
November 26, 2025
Suryaa
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 313 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 74 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
1 min
November 26, 2025
Suryaa
పోలీసుల అయ్యప్ప మాలధారణపై ఆంక్షలు..
• బ్లాక్ డ్రెస్, గడ్డం, జుట్టు పెంచుకోవడంపై నిషేధం! పోలీసు శాఖ డ్యూటీలో ఉన్నపుడు మతపరమైన దీక్షలు వద్దు సెలవు తీసుకోకుండా మతాచారాలు పాటిస్తే చర్యలు • పోలీస్ శాఖ హెచ్చరికలు
1 min
November 26, 2025
Suryaa
ఎకరం రూ.137.25 కోట్లు
కోకాపేటలో రికార్డు స్థాయి ధరపలుకుతున్న భూములు
1 min
November 26, 2025
Suryaa
తెలంగాణలో భూ బకాసురులు
• రాజ్యమేలుతున్నారంనేందుకు హిల్ట్ పాలసీ నిదర్శనం త్వరలో సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూటీ ఉద్యమం • బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
1 min
November 26, 2025
Suryaa
నెహ్రూ జూలాజికల్ పార్కుకి ఐఎస్ఓ సర్టిఫికేషన్
మంత్రి సురేఖ చేతుల సర్టిఫికేషన్ అందజేత జూ. అధికారులు, సిబ్బందిని అభినందించిన మంత్రి
1 mins
November 26, 2025
Suryaa
సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్
• రెండు మూడు రోజుల్లో ప్లాంటు ప్రారంభం • మందమర్రి సింగరేణి సోలార్ ప్లాంట్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది • ఏడాదికి 9 .1 లక్షల యూనిట్ల విద్యుత్ సద్వినియోగం • సుమారు 70 లక్షల రూపాయల వరకు ఆదాకు అవకాశం ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం • సింగరేణి అంతటా బీఈఎస్ఎస్ ఏర్పాటుకు సన్నద్ధం • సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
1 mins
November 26, 2025
Listen
Translate
Change font size

