試す - 無料

మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్ పరీక్షలు

Suryaa

|

February 21, 2025

• 1 నుండి 19 వరకూ ఇంటర్ ప్రధమ, 3నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు •మార్చి 3 నుండి 15 వరకూ ఎపి ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియెట్ పరీక్షలు

మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్ పరీక్షలు

• ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు

• పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాలు కల్పనకు ఏర్పాట్లు

• ఫిర్యాదులు స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు: 18004251531

• జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి

• పరీక్షల ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ విజాయనంద్

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి : మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగన్నాయి. మార్చి 1నుండి 19 వరకూ ప్రధమ సంవత్సర పరీక్షలు,3 నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు రోజూ ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకూ జరగనుండగా 26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటికి సంబంధించిన ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 3 నుండి 15వ తేదీ వరకూ జరగనుండగా 325 కేంద్రాల్లో ఈపరీక్షలకు మొత్తం 67వేల 952 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు.

Suryaa からのその他のストーリー

Suryaa

Suryaa

దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్

ధ్వజమెత్తిన మమతా బెనర్జీ

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం

• కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

దేవిక సిహాగ్ చరిత్రాత్మక టైటిల్

ఆదివారం నాడు దేవిక సిహాగ్ వరల్డ్ టూర్ 300 టైటిల్ గెలుచుకున్న మూడవ భారతీయ మహిళల సింగిల్స్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

సమస్యలు చక్కదిద్దే ప్రయత్నం ఏదీ?

ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మండిపాటు

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

ఆన్: 2026 బడ్జెట్ భవిష్యత్తు నిర్మాణం

2026 బడ్జెట్ భారతదేశం యొక్క భవిష్యత్తు దృఢమైన నిర్ణయాలను ప్రతిబింబిస్తుంది.

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

అన్నదాతల అరచేతికి 'భారత్ విస్తార్'

* వ్యవసాయ సాగుకు 'ఏఐ' దన్ను ప్రాంతీయ భాషల్లో వ్యవసాయ సూచనలిచ్చే ఏఐ టూల్ • రైతుల కోసం 'భారత్ విస్తార్' • వ్యవసాయ సూచనలిచ్చే బహుభాషా టూల్ • పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ పరిశ్రమలకు 'క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం' కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

time to read

2 mins

February 02, 2026

Suryaa

Suryaa

ఏపీకి కేటాయింపులు భేష్

నిర్మలమ్మ బడ్జెట్పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

మున్సిపోల్లో సత్తా చాటాలి

• కాంగ్రెస్ పాలనలోనే ప్రజా సంక్షేమం.. అభివృద్ధి సాధ్యం పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేసి ఘన విజయం సాధించాలి ఖమ్మం జిల్లాలో మంత్రి కొండా సురేఖ

time to read

1 min

February 02, 2026

Suryaa

Suryaa

బడ్జెట్ షాక్: సెన్సెక్స్ 1,546 పాయింట్లు, నిఫ్టీ 495 పాయింట్లు పతనం

దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో మఎగిశాయి. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచడం మార్కెట్లను కుదిపేసింది.

time to read

1 mins

February 02, 2026

Suryaa

Suryaa

సండే మూడ్..మార్కెట్ రెండూ నాశనం

నిర్మలమ్మ బడ్జెట్పై సోషల్ మీడియాలో విమర్శలు

time to read

1 min

February 02, 2026

Listen

Translate

Share

-
+

Change font size