試す 金 - 無料
'కళ్ల కలక'లం
Praja Jyothi
|Aug 04, 2023
- ఐ డ్రాప్స్న పంపిణీ చేస్తున్న వైద్యశాఖ - తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుముఖం - లేకుంటే కంటిచూపు పోయే ప్రమాదం
-
-కలవర పెడుతున్న వైరస్
-వాతావరణ మార్పులతో బ్యాక్టీరియా వ్యాప్తి
-విద్యార్థుల్లో నమోదవుతున్న ఈ జబ్బు కేసులు
- గ్రామాల్లో విస్తృతంగా వ్యాప్తి
- ఐ డ్రాప్స్న పంపిణీ చేస్తున్న వైద్యశాఖ
- తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుముఖం
- లేకుంటే కంటిచూపు పోయే ప్రమాదం
నాగిరెడ్డిపేట్ ఆగష్టు 03 (ప్రజా జ్యోతి) : కళ్ల కలక కలవర పెడుతోంది. కళ్లలో కల్లు పెట్టి చూస్తే చాలా ఠక్కున అంటుకుంటోంది. కామారెడ్డి జిల్లాలో కళ్ల కలకలు విజృంభిస్తున్నాయి. గతంలో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. సాధార ణంగా వర్షాకాలం అంటేనే వ్యాధుల సీజన్. మలేరియా, డెంగీ, ఫ్లూతో పాటు కళ్ల కలకలు ప్రజల్లో కలవరం రేపుతున్నాయి. పాఠశాల చిన్నారుల ద్వారా కళ్ల కలక వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులు అధిక సంఖ్యలో కళ్ల కలక బారిన పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి.బలమైన గాలులు తోడవడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనితో వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది.
తగిన జాగ్రత్తలు
కళ్ల కలక అంత తీవ్రమైన జబ్బుకానప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చూపుపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బు సాధార ణంగా ఏడు నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇదొక అంటువ్యాది. తగిన తీసుకోకపోతే ఇతరులకు సోకుతుంది.జాగ్ర త్తలు ఒకరికి ఒకఇంట్లో సోకిందంటే మిగతా వారికి కూడా శరవేగంగా వ్యాపిస్తుంది.కొవిడాగా జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని త్వరగా అరికట్టవచ్చు. కళ్ల కలకలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. కామారెడ్డి జిల్లాలో ఈ జబ్బు అంత తీవ్రంగా లేదు.
このストーリーは、Praja Jyothi の Aug 04, 2023 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Praja Jyothi からのその他のストーリー
Praja Jyothi
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణంలో భాగంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. అనుకునే సమాన్లను మెట్రో స్టేషన్లలోనే స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది .
1 min
November 29, 2025
Praja Jyothi
పర్యావరణం కోసం గ్రీన్ భద్రాద్రి చేస్తున్న సేవలు ప్రశంసనీయం
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి
1 min
November 29, 2025
Praja Jyothi
అయ్యప్ప భక్తులకు శుభవార్త
ఇరుముడితో ప్రయాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి
1 min
November 29, 2025
Praja Jyothi
కోరుట్లలో 'శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ' కరపత్ర ఆవిష్కరణ
సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 4 నుండి 10 వరకు నిర్వహించబోయే 'శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ' కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శుక్రవారం ఆవిష్కరించారు.
1 min
November 29, 2025
Praja Jyothi
కమ్ముకున్న మంచు దుప్పటి
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు - చలి పులితో వణుకుతున్న గ్రామాల ప్రజలు
1 min
November 29, 2025
Praja Jyothi
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు.
1 mins
November 26, 2025
Praja Jyothi
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం!
పర్యవేక్షణలో జిల్లాస్థాయి అధికారులు నిర్లక్ష్యం-ప్రజల ఆవేదన
1 min
November 26, 2025
Praja Jyothi
నేటి నుండి శుక్రమౌడ్యమి - శుభకార్యాలకు బ్రేక్
83రోజుల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు లేక వెలవెల బోనున్న ఫంక్షన్ హాల్స్
1 mins
November 26, 2025
Praja Jyothi
సీఎం సహాయ నిధి పేదలకు వరం
సీఎం సహాయ నిధి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి అన్నారు.
1 min
November 26, 2025
Praja Jyothi
రెండు రోజులలో రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాము
- బోయినపల్లి సంజీవయ్య కాలనీలో రోడ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న బానుక నర్మద
1 min
November 26, 2025
Translate
Change font size

