అంతర్జాతీయ వాణిజ్య విపణిలో భారత్ కీలక పాత్ర!
Jyothi
|Jyothi 23-08-2023
2022-23లో వర్తకపు సరుకులు ఎగు మతులు 45,000 కోట్ల డాలర్లకు చేరడంతో విదేశీ వ్యాపారం పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. కానీ ఈ రికార్డు స్థాయి వ్యాపారం కోవిడ్ తదనంతరం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్లనే అని తేలింది.
-
2022-23లో వర్తకపు సరుకులు ఎగు మతులు 45,000 కోట్ల డాలర్లకు చేరడంతో విదేశీ వ్యాపారం పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. కానీ ఈ రికార్డు స్థాయి వ్యాపారం కోవిడ్ తదనంతరం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్లనే అని తేలింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మళ్లీ తగ్గి పోయింది. జూన్ నెలలో ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంద గమనానికి, అధిక ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానాలకు ఇది నిదర్శనం. జూన్ నెలలో దేశ ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా 2 శాతమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. చైనా వాటా ఏకంగా 12.5 శాతం.ప్రపంచంలోని ఏ దేశానికైనా ఇది అత్యధికం. దేశంలోని చాలా పరిశ్రమలు స్థానిక అవసరాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదు. దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం ఎగుమతులు పెరగకపోవ డానికి మరో కారణం. అయితే ఐటీ, వ్యాపార సేవల విషయంలో మాత్రం చాలా మెరుగ్గా ఉన్నాం. ఇది సానుకూలాంశం. విదేశాలతో వ్యాపారం చేయడం భారత్కు చాలా పాతవిద్య. ఆర్థిక వ్యవస్థ గణనీ యంగా, వేగంగా క్షీణించిన వలస పాలకుల ఏలుబడిలోనూ చైనా సహా ఇతర ఇరుగు పొరుగు దేశాలతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించిన ఘనత మనది. అయితే శతాబ్దాల విదేశీ వ్యాపార అనుభవమున్నప్పటికీ పలు దశాబ్దాలుగా విదేశీ వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థలో అతి బలహీనమైన లంకెలా మిగిలిపోయింది. అయితే ఇక్కడ ఓ సానుకూల అంశం లేకపోలేదు. సేవల ఎగు మతులు ఇప్పటికీ పెరుగుతున్నాయి. ఈ విషయంలో భారత వాణిజ్యం ప్రతికూల పరిస్థితుల ను కాదని ముందుకు సాగుతున్నది. సమీప భవిష్యత్తులోనే కాకుండా దీర్ఘకాలంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. సేవల రంగంలో భారత్ భాగస్వామ్యం రికార్డు స్థాయిలో 4.9 శాతానికి చేరు కున్నట్లు మోర్గన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక తెలియ జేయడం చెప్పుకోవా
このストーリーは、Jyothi の Jyothi 23-08-2023 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Jyothi からのその他のストーリー
Jyothi
ఉత్తమ ‘సేవలు అందించాలి'
• సచివాలయంలో యూబిఐ శాఖ • ప్రారంభించిన సీఎస్ శాంతికుమారి
1 min
Jyothi 07-09-2023
Jyothi
మూసీకి ‘కొనసాగుతున్న వరద'
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే.దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది
1 min
Jyothi 07-09-2023
Jyothi
మార్పు 'మీ నుంచే కావాలి'
మార్పు మీ నుంచే మొదలు కావాలి మీరే గాంధీజీ ఆదర్శాలను పాటించండి మహిళా రిజర్వేషన్లపై కవితకు షర్మిల లేఖ
1 mins
Jyothi 07-09-2023
Jyothi
యూరప్ 'టూర్కు రాహుల్'
వారం పాటు పర్యటించనున్న కాంగ్రెస్ నేతలు
3 mins
Jyothi 07-09-2023
Jyothi
మహిళా 'బిల్లు ప్రస్తావన ఏదీ'
• సోనియా లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ • సోనియాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న
1 min
Jyothi 07-09-2023
Jyothi
తలకిందులైన టమాటా రైతులు!
టామాటా పేరు ఎత్తితేనే ప్రజలు వణికిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమాటా కాస్ట్లీ కూరగాయ అయ్యింది.
1 mins
Jyothi 01-09-2023
Jyothi
భయపెడుతున్న మరో వైరస్!
దేశంలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది.
2 mins
Jyothi 01-09-2023
Jyothi
రాబోయే 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
1 min
Jyothi 01-09-2023
Jyothi
బ్రహ్మండనాయకుడి 'బ్రహ్మోత్సవాలు'
• సెప్టెంబర్, అక్టోబర్లలో రెండు బ్రహ్మోత్సవాలు • 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
2 mins
Jyothi 01-09-2023
Jyothi
తెలంగాణ ‘రాజకీయాల్లోనే ఉంటా'..
• కేసీఆర్కు కౌంట్ డౌన్ మొదలయ్యింది • సోనియాతో భేటీ అనంతరం వైఎస్ షర్మిల వ్యాఖ్య
2 mins
Jyothi 01-09-2023
Translate
Change font size

