試す 金 - 無料
కేసీఆర్ తొవ్వలోనే..
AADAB HYDERABAD
|07-04-2026
ఆధ్యాత్మికతలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
-
• కేసీఆర్ తరహాలో ఆలయాలకు ప్రాధాన్యం
• ఆలయ కార్యక్రమాల్లో చురుకుగా రేవంత్
• యాదాద్రి, భద్రాచలం, బాసర అభివృద్ధి పనులు
• మొత్తంగా రూ.700 కోట్ల వ్యయానికి ప్రణాళిక
• బాసర ఆలయానికి రూ.225 కోట్ల నిధులు ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ
• త్వరలోనే జిల్లాకు యూనివర్సిటీ మంజూరు
• పలు అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
తెలంగాణ రాజకీయాల్లో ఆధ్యాత్మికత మళ్లీ చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్ర పాలనలో భాగంగా ఆలయాల అభివృద్ధి, పూజలు, యాగాలకు ప్రాధాన్యం ఇవ్వడం కొత్త విషయం కాదు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో యాదాద్రి వంటి ఆలయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేసి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే దారిలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపన నుంచి భద్రాచలం సీతారామ కల్యాణం, బాసర సరస్వతి ఆలయ "అభివృద్ధి పనుల వరకూ చురుకైన పాత్ర పోషించడం రాజకీయ, ఆధ్యాత్మిక కోణాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది నిజంగా ఆధ్యాత్మిక అభిముఖతేనా? లేక ప్రజల భావోద్వేగాలను ఆకర్షించే రాజకీయ వ్యూహమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది..
このストーリーは、AADAB HYDERABAD の 07-04-2026 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
ప్రతీ మూడు ఉద్యోగాల్లో ఒకదానిపై ఎఐ ప్రభావం
- వోక్సెన్ విశ్వవిద్యాలయం గ్లోబల్ అధ్యయనంలో వెల్లడి
1 min
27-04-2026
AADAB HYDERABAD
కాంగ్రెస్లో కమలహాసన్ ను మించిన నటులున్నారు
అధికార కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్ల
1 mins
27-04-2026
AADAB HYDERABAD
హమ్మయ్య టెన్షన్ తీరింది..
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఉత్కంఠకు తెరపడింది
1 min
27-04-2026
AADAB HYDERABAD
సరికొత్త రికార్డు సృష్టించిన సంజూ శాంసన్..
సంజూ శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు.
1 min
27-04-2026
AADAB HYDERABAD
వైభవ్ సూర్యవంశీ నా ఫెవరెట్ : ప్యాట్ కమిన్స్
- వైభవ్ ఆటతీరు ఇంప్రెసివ్గా ఉందని కితాబు..
1 min
27-04-2026
AADAB HYDERABAD
సొంత నౌకలను రంగంలోకి దింపనున్న భారత్..
- సమతుల్యమైన వ్యూహమే భారత్కు రక్ష..
1 min
27-04-2026
AADAB HYDERABAD
ట్రంప్ సేఫ్..
• ట్రంప్ హాజరైన విందులో కాల్పుల కలకలం..• ట్రంప్ ను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్ • ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న భారత ప్రధాని మోడీ..1 ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్న ఎలాన్ మస్క్..| ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి అన్న ట్రంప్.. • ఇరాన్ తో చర్చలు క్యాన్సిల్ చేసిన వైనం..
2 mins
27-04-2026
AADAB HYDERABAD
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయం..
తొలివిడత పోలింగ్ టి.ఎం.సి.కి గట్టిదెబ్బ తగిలింది.. ఆదివారం బంగావ్లో భారీ ర్యాలీలో పాల్గొన్న మోడీ..
1 mins
27-04-2026
AADAB HYDERABAD
ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సులు.
.• వెల్లడించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. • డిండికట్ట మైసమ్మ ఆలయంలో కొత్త పాలకమండలి ప్రమాణం.. • పాల్గొన్న మంత్రి పొన్నం, ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ..
1 min
27-04-2026
AADAB HYDERABAD
జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం..
పేర్కొన్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. లోక్ భవన్ లో జనగణన 2027 ప్రారంభం.. ప్రజలందరూ జనగణనలో పాల్గొనాలని పిలుపు..
1 min
27-04-2026
Listen
Translate
Change font size

