Facebook Pixel నైనీ వ్యవహారం ఎందుకు ఇంత దూరం వచ్చింది..? | AADAB HYDERABAD - newspaper - Magzter.comでこの記事を読む
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

నైనీ వ్యవహారం ఎందుకు ఇంత దూరం వచ్చింది..?

AADAB HYDERABAD

|

27-01-2026

'భారత ప్రభుత్వం అప్పుడే స్పందించి ఉంటే ఇంత తతంగం జరిగేది కాదు..

నైనీ వ్యవహారం ఎందుకు ఇంత దూరం వచ్చింది..?

• మైనింగ్ ఈ-వేలంలో తీవ్ర అవకతవకలు..సూర్యాపేట జిల్లాలో సంచలనం..

• సున్నపు గనుల వేలంలో అవకతవకలపై అప్పుడే ఫిర్యాదు..

• చిలికి చిలికి గాలివానగా మారి సమస్య ఇప్పుడు ఏకు మేకైంది..

• నిబంధనలు సరిగా అమలవకపోవడమే పెను దుమారానికి కారణం..

• పలు అనుమానాలు లేవనెత్తిన న్యాయవాది కామాటి వెంకట్ రెడ్డి..

• చట్ట విరుద్ధ ప్రక్రియలపై ఆరోపణలు..సంబంధిత అధికారులకు ఫిర్యాదు..

హైదరాబాద్, జనవరి 26 (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో మైనింగ్ బ్లాకుల ఈ-వేలం ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ విభాగం 30-08-2024 న జారీ చేసిన నోటిఫికేషన్ నెం.2263906/డీఎం అండ్ జీ.ఎం.ఐ./ఎల్.ఎస్.టి./2023 ద్వారా సున్నపు గనుల కోసం ఈ-వేలం నిర్వహించగా, చట్టపరమైన తప్పనిసరి నిబంధనలను పాటించలేదని న్యాయవాది కర్నాటి వెంకట రెడ్డి ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్పూర్ అనే మూడు మైనింగ్ బ్లాకులను ఈ-వేలం కోసం ప్రతిపాదించారు. అయితే, ఈ బ్లాకుల వారీగా కంపార్ట్మెంట్ వివరాలు, ఖచ్చితమైన ప్రదేశ నిర్ధారణ, యూటిఎమ్ జియో కోఆర్డినేట్లు (2 సెం. మీ. ఖచ్చితత్వంతో) వంటి కీలక అంశాలపై స్పష్టత లేకుండా ప్రజలకు తెలియకుండా అసంబద్ధంగా టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

ఖనిజ వేలం నిబంధనలు, 2015, గనులు అండ్ ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం, 1957 ప్రకారం, మైనింగ్ బ్లాకుల సరిహద్దులను డీజీపీఎస్ సర్వే ద్వారా నిర్ధారించి, అక్షాంశ - రేఖాంశాలతో కూడిన వివరాలను టెండర్ నోటిఫికేషన్ లో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను ఉల్లం ఘిస్తూ ఈ-వేలం నోటిఫికేషన్ జారీ చేయబడిందని స్పష్టంగా తెలుస్తోంది..

ఈ అంశంపై ఫిర్యాదుదారు డబ్ల్యూపీ (పిల్) నెం. 21 ఆఫ్ 2024ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయగా, సంబంధిత ప్రతివాదులకు అవకాశం కల్పించి నిర్ణయం తీసుకోవాలని గనులు అండ్ భూగర్భ శాస్త్ర సంచాలకుడిని కోర్టు ఆదేశించింది.

AADAB HYDERABAD からのその他のストーリー

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మరోసారి కాల్పుల విరమణ

ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించిన అధ్యక్షుడు ట్రంప్ స్పష్టమైన ప్రతిపాదనతో రావాలని ఇరాన్కు సూచన

time to read

1 mins

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

4 ఏళ్ల శబ్ద శౌర్య వరల్డ్ రికార్డు..

• అతి చిన్న వయస్సులో టెడ్ ఎక్స్ స్పీకర్ • హైదరాబాద్ టెడ్ ఎక్స్ వేదికపై కథల శక్తిని చాటిన వైనం..

time to read

1 min

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

వాయిదాల్లో ఓటుకు నోటు కేసు

రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీం.. ఎన్నికల ఉల్లంఘన కేసుగా చూడాలన్న రేవంత్ రెడ్డి

time to read

1 min

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

డీజీలుగా ప్రమోషన్లు పొందిన ఐఏఎస్లు

పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. డీజీలుగా మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సజ్జనార్ తదితరులు..

time to read

1 min

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పర్యాటక రంగంలో 'రివర్స్ టూరిజం'

ఆదివాసీ టూరిజం ఎక్స్పజర్ ప్రోగ్రామ్..జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి..ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణించిన మంత్రి..

time to read

1 min

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆర్టీసీని కాపాడుకుందాం..

కార్మిక పోరాటంలో భాగస్వాములవుదాం.. మద్దతు తెలిపిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య..

time to read

1 min

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

ఏప్రిల్ 23 2026

time to read

1 min

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

నేడు తెలంగాణ కేబినేట్ భేటీ

కాళేశ్వరం తదితర అంశాలపై చర్చించే అవకాశం

time to read

1 min

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మాజీ సీఎం నాదెండ్ల కన్నుమూత

వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో భాస్కర రావు మృతి

time to read

1 mins

23-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

విధుల్లో చేరండి..

• సమ్మెతో సమస్యలు పరిష్కారం కావు డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ • 32 డిమాండ్లలో 29 సమస్యల పరిష్కారానికి సిద్ధం సమ్మె వల్ల సామాన్య ప్రజలు, మహిళలకు ఇబ్బందులు * ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి

time to read

1 min

23-04-2026

Listen

Translate

Share

-
+

Change font size