試す 金 - 無料
విత్ డ్రా ఎలా?..
AADAB HYDERABAD
|23-08-2025
• ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్కు తాళం • పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టం ప్రభావా
-
డ్రీమ్ 11, వినో, ఎంపిఎల్ లాంటి ప్రధాన కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కోట్లాది మంది యూజర్లు తమ వాలెట్లో ఉన్న డబ్బును వెంటనే వి చేసుకునేందుకు హడావిడి ప్రారంభించారు.
• డ్రీమ్ 11, వినోతో సహా అన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన
• వాలెట్లలోని డబ్బులు విత్ డ్రా కోసం హడావిడ్
• బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం
• పెద్ద మొత్తాల విశ్రాలపై బ్యాంకులు హెల్డ్
• ఇలా చేస్తే బ్యాంక్ రన్ దిశగా దారితీసే అవకాశం ఉందన్న నిపుణులు
హైదరాబాద్ 22 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్) : ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్కు తాళం వేసిన కొత్త చట్టం ప్రభావం క్రమంగా బయటపడుతోంది. పార్లమెంట్ ఆమోదించిన “ప్రొమో షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు - 2025” అమల్లోకి రాగానే డ్రీమ్ 11, వినో, మొబైల్ ప్రీమియర్ లీగ్ సహా అనేక గేమింగ్ ప్లాట్ఫామ్లు తమ కార్యకలాపాలను తాత్కా లికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశాయి. ఈ పరిణామంతో ఇప్పటికే గేమింగ్ యాప్లలో డబ్బులు పెట్టిన యూజర్లు విత్ డ్రా విత్ డ్రా కోసం హడావిడి మొదలుపెట్టారు.
అకస్మాత్తుగా ప్లాట్ఫామ్లు మూతపడటంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ వాలెట్లలోని మొత్తాలను వెంటనే వెనక్కి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
このストーリーは、AADAB HYDERABAD の 23-08-2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
తెలంగాణలో 8 మంది ఐఏఎస్ ల బదిలీలు
• అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ • గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మిషన అనితా రామచంద్రన్ కు అదనపు బాధ్యతలు
1 min
01-11-2025
AADAB HYDERABAD
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహానీయుడు పటేల్
పటేల్ దేశాన్ని ఏకం చేశారు : పీఎం మోడీ
1 mins
01-11-2025
AADAB HYDERABAD
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
రూ.1,031 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల నిధుల విడుదల చేస్తూ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
1 min
01-11-2025
AADAB HYDERABAD
ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటాం
• మొంథా తుఫాన్ తో 12 జిల్లాల్లొ తీవ్రంగా నష్టం వాటిల్లింది • పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై వెంటనే నివేదికలు అందించాలి.
2 mins
01-11-2025
AADAB HYDERABAD
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
1 mins
01-11-2025
AADAB HYDERABAD
ఏకమైన విరోధులు
• దక్షిణ కొరియా వేదికగా చైనా, అమెరికా నేతల భేటీ • జిన్పింగ్తో భేటీ అద్భుతంగా సాగిందన్న ట్రంప్
1 mins
31-10-2025
AADAB HYDERABAD
రహదారి నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్
పారదర్శకతకు పెద్దపీట వేసే యోచన నిర్మాణ వ్యవహారాలపై ప్రజలు తెలుసుకునే అవకాశం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
1 min
30-10-2025
AADAB HYDERABAD
అవసరమైతే తప్పు..రా బయటకు రావొద్దు
వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దు.. పంటల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..
1 min
30-10-2025
AADAB HYDERABAD
నష్టం జరగొద్దు
అధికారులు, రక్షణ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..
1 mins
30-10-2025
AADAB HYDERABAD
ముంచుకొస్తున్న మొంథా
0 తెలంగాణ దిశగా కదులుతున్న తుఫాను 0 వాయుగుండంగా మారే అవకాశం
1 min
30-10-2025
Listen
Translate
Change font size
