試す 金 - 無料
ఆన్లైన్ ఆటలకు అడ్డుకట్ట
AADAB HYDERABAD
|21-08-2025
డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్లపై పార్లమెంట్లో బిల్లు ఆమోదం నిర్వాహకులకు మూడేళ్ల వరకు జైలు, రూ. కోటి ఫైన్
-
ప్రకటనలు ఇచ్చినా రెండేళ్ల శిక్ష, రూ. 50 లక్షల జరిమానా
పార్లమెంట్లో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్ షా..
ఈ బిల్లులు ప్రజాస్వామ్య రక్షణకా లేకా.. దుర్వినియోగానికా?
సంస్కరణల కవచంలో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా..?
చట్టాల పేరుతో కేంద్రం పెత్తనం చేయాలనుకుంటుందా?
న్యూఢిల్లీ 20 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్) : డబ్బుతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలను అడ్డుకోవడానికి కేంద్రం తీసుకొచ్చిన ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు- 2025 కు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యసనం, మనీలాండరింగ్, ఆర్థిక మోసా లు పెరగడంతో ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. ఇందులో ఆన్లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన తేడా చూపించారు.
బిల్లులోని ముఖ్య నిబంధనలు - నిబంధనలు ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.1 కోటి జరిమానా లేదా రెండూ విధింపు.
ప్రకటనలలో భాగమైనవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా.
- ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్నవారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి జరిమానా.
- డబ్బుతో ముడిపడి గేమ్స్ ఆడేవారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా పరిగణించడం.
అయితే, ఈ బిల్లుతో గేమింగ్ రంగానికి తీవ్ర ఇబ్బందులు గేమింగ్ ఫెడరేషన్ అభిప్రాయపడింది. గేమింగ్ పై నిషేధం విధించటం కంటే నియంత్రణలు పెట్టాలని, ఈ మేరకు కేంద్ర హెూం మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు తెలిపింది.
このストーリーは、AADAB HYDERABAD の 21-08-2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
తెలంగాణలో 8 మంది ఐఏఎస్ ల బదిలీలు
• అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ • గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మిషన అనితా రామచంద్రన్ కు అదనపు బాధ్యతలు
1 min
01-11-2025
AADAB HYDERABAD
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహానీయుడు పటేల్
పటేల్ దేశాన్ని ఏకం చేశారు : పీఎం మోడీ
1 mins
01-11-2025
AADAB HYDERABAD
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
రూ.1,031 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల నిధుల విడుదల చేస్తూ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
1 min
01-11-2025
AADAB HYDERABAD
ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటాం
• మొంథా తుఫాన్ తో 12 జిల్లాల్లొ తీవ్రంగా నష్టం వాటిల్లింది • పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై వెంటనే నివేదికలు అందించాలి.
2 mins
01-11-2025
AADAB HYDERABAD
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
1 mins
01-11-2025
AADAB HYDERABAD
ఏకమైన విరోధులు
• దక్షిణ కొరియా వేదికగా చైనా, అమెరికా నేతల భేటీ • జిన్పింగ్తో భేటీ అద్భుతంగా సాగిందన్న ట్రంప్
1 mins
31-10-2025
AADAB HYDERABAD
రహదారి నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్
పారదర్శకతకు పెద్దపీట వేసే యోచన నిర్మాణ వ్యవహారాలపై ప్రజలు తెలుసుకునే అవకాశం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
1 min
30-10-2025
AADAB HYDERABAD
అవసరమైతే తప్పు..రా బయటకు రావొద్దు
వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దు.. పంటల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..
1 min
30-10-2025
AADAB HYDERABAD
నష్టం జరగొద్దు
అధికారులు, రక్షణ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..
1 mins
30-10-2025
AADAB HYDERABAD
ముంచుకొస్తున్న మొంథా
0 తెలంగాణ దిశగా కదులుతున్న తుఫాను 0 వాయుగుండంగా మారే అవకాశం
1 min
30-10-2025
Listen
Translate
Change font size
