Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

స్త్రీల ప్రాతినిధ్యం లేని స్త్రీనిధి

AADAB HYDERABAD

|

12-03-2024

• రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ “రెడ్డి” లాబీయింగ్ను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం! • రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 12 ఏళ్ళుగా విద్యాసాగర్ రెడ్డి కొనసాగింపు..

స్త్రీల ప్రాతినిధ్యం లేని స్త్రీనిధి

• రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్ గా మారిన 'స్త్రీ నిధి' 

• మంత్రి సీతక్క మౌనం 'స్త్రీనిధి'కి పెను ప్రమాదం..

• స్త్రీల ప్రాతినిధ్యమే లేని తెలంగాణ ‘స్త్రీనిధి'పై “ఆదాబ్” ప్రత్యేక కథనం.

పేదరిక నిర్మూలన కోసం 'స్త్రీ నిధి' అగ్రవర్ణ రిటైర్డ్ అధికారుల చేతిలో బంధీ..

పెరుమాళ్ళ నర్సింహారావు, 11 మార్చి, ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో పొదుపు చేస్తున్న మహిళలు గ్రామ సంఘాలుగా ఏర్పాటై, మండల సమైఖ్య, ఆపైన జిల్లా సమైక్యలుగా నిర్మాణం జరిగి, అన్ని జిల్లా మహిళా సమైక్య సభ్యుల నుండి స్త్రీలే 'స్త్రీ నిధి'కి పాలకమండలిని ఏర్పాటు చేసుకుంటారు. అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కోశాధికా రిగా ఇలా మొత్తం 19 మంది బోర్డ్ డైరెక్టర్లుగా నియమిం చబడతారు. ఈ ప్రక్రియ మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఏర్పాటైన 'క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్' అని పిలువబడే ఈ సంస్థకు ఎన్నుకోబడిన ఈ 19 మంది మహిళ డైరెక్టర్లే శాసనకర్తలు. వీళ్లు తీర్మానించిందే శాసనం, వీళ్ళ లో నిర్ణయమే ఫైనల్. కానీ ఇక్కడ అది అమలు జరగడం లేదు. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా 12 ఏళ్లుగా తిష్ట వేసి కూర్చున్న రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ రెడ్డి 'స్త్రీ నిధి'ని తన చెప్పు చేతల్లో పెట్టుకు న్నారు. మహిళా డైరెక్టర్లను తాను రచించిన తీర్మానాలపై సంతకాలు మాత్రమే పరిమితం చేసిన వైనం ఇక్కడ నెలకొంది. 2021-22 స్త్రీనిధి అధికారిక లెక్కల ప్రకారం రూ.312 కోట్ల 81 లక్షలు ఇందులో మహిళల వాటాదనం ఉండగా, రూ.43 కోట్ల 52 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటాధనాన్ని ఇందులో కలిపింది. ని మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వాలంబన కోసమే ఏర్పాటైనట్లు చెప్పుకుం టున్న స్త్రీ నిధి పూర్తిగా ఇప్పుడైతే అగ్రవర్ణ రిటైర్డ్ అధికారులు చేతుల్లో బందీగా మారింది. కేవలం మహిళా పాలకమండలి సభ్యుల అధికార ఆదేశాలతో నడవాల్సిన ఈ 'స్త్రీ నిధి' ఒక రిటైర్డ్ అధికారి అయిన విద్యాసాగర్ రెడ్డి చేతిలో హస్తగతం అయింది.పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే ఈ సంస్థ నడుస్తోంది.

రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్ గా మారిన దుస్థితి..

AADAB HYDERABAD からのその他のストーリー

AADAB HYDERABAD

AADAB HYDERABAD

శాంతి బాటలో డొనాల్డ్ ట్రంప్..

• బోర్డ్ ఆఫ్ పీస్ పత్రంపై సంతకం • గాజాను పునః నిర్మించడమే ధ్యేయమన్న ట్రంప్ • ట్రంపు అభినందించిన పలు దేశాధ్యక్షులు..

time to read

1 min

23-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గంగాజలం యాత్రతో ప్రారంభమైన నాగోబా జాతర

కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన చారిత్రక ఉత్సవం.. • ఇది ఆదివాసీల ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిదర్శనం..

time to read

1 mins

19-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కివీస్ దే సిరీస్

మూడో వన్డేలో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం..1-2 తేడాతో వన్డే సిరీస్లు కోల్పోయిన భారత్

time to read

1 min

19-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ముఖ్యమంత్రివా..? నాయకుడివా..?

ముఠా సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేటీఆర్.. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలన్నారంటూ ఆగ్రహం..

time to read

1 min

19-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నిలిచిపోనున్న మేడారం

• మేడారం కేబినెట్ సమావేశంలో వెల్లడించిన సీఎం రేవంత్ • ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు..

time to read

3 mins

19-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పారా మెడికల్ పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర అన్యాయం..

- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్, గౌరవ అధ్యక్షులు భూపాల్..

time to read

1 min

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గణతంత్ర వేడుకలే లక్ష్యం!

• వెల్లడించిన నిఘా వర్గాలు.. • దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయడమే లక్ష్యం..

time to read

1 min

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తెచ్చే వేడుక

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర..• కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు..అప్పటి నుంచే మేడారం జాతరకు శ్రీకారం జరిగింది..

time to read

2 mins

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

బెంగాల్ అభివృద్ధికి మమత ప్రధాన అడ్డంకి..

- ఇక తృణమూలు సాగనంపే సమయం వచ్చింది.. - చొరబాటుదారులకు తృణమూల్ అండతో నష్టం.. - అవినీతి కారణంగా ప్రజలకు పథకాలు చేరడం లేదు...

time to read

2 mins

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తుగ్లక్ పాలన ప్రత్యక్షంగా కనిపిస్తోంది

0 ఒకప్పుడు పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం.. 0 సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతీసేలా చర్యలు..

time to read

1 mins

18-01-2026

Listen

Translate

Share

-
+

Change font size