試す 金 - 無料
స్టేట్ ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
AADAB HYDERABAD
|25-02-2024
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
హైదరాబాద్ 24 ఫిబ్రవరి (ఆదాబ్ హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం కొనసాగుతోంది. తాజాగా ప్రణాళిక సంఘాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బాధ్యతల్ని అప్పగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చోటే దక్కని వారికి నామినేటెడ్ పోస్టులను ఖరారు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వనపర్తి నియోజకవర్గం నుంచి ముందుగా చిన్నారెడ్డి పేరును ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చే సమయంలో ఆ సీటును మెఘా రెడ్డికి కేటాయించింది.చిన్నారెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది.కానీ అనూహ్యంగా స్టేట్ ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ బాధ్యతల్ని కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ.
このストーリーは、AADAB HYDERABAD の 25-02-2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్
• ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం • ఈ నెల 30న విరమణ పొందనున్న శివధర్ రెడ్డి • 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్
2 mins
29-04-2026
AADAB HYDERABAD
పది ఫలితాలు..
• నేటి మధ్యాహ్నం 2 గంటలకు విడుదల • మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు • పరీక్షలు రాసిన 5.28 వేల మంది విద్యార్థులు
1 min
29-04-2026
AADAB HYDERABAD
గన్ పట్టిన చేతులకు గైడ్ బాధ్యతలు
• లొంగిపోయిన మావోలకు పునరావాసం • పర్యాటక శాఖలో గిరిదర్శక్ గైడ్లుగా శిక్షణ నియామకపత్రాలను అందించిన రేవంత్ • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
1 min
29-04-2026
AADAB HYDERABAD
ఫ్యూచర్ కోసమే..సిటీ నిర్మాణం
0 ప్రజాప్రతినిధులు సిటీ కోసం కృషి చేయాలి 0 మూడు బుల్లెట్ ట్రైన్స్ కేంద్రంగా శంషాబాద్ 0 నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
2 mins
29-04-2026
AADAB HYDERABAD
వదిలేది లేదు
• ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి వద్దు • ప్రపంచానికి సవాల్గా మారిన టెర్రరిజం
1 min
29-04-2026
AADAB HYDERABAD
అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు
రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మాదృష్టి..శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
1 min
29-04-2026
AADAB HYDERABAD
విద్యా వ్యవస్థలో అవినీతి
13 ఏళ్లుగా ఒకే చోట.. అంతుచిక్కని 'అనుబంధం
3 mins
29-04-2026
AADAB HYDERABAD
గోల్డెన్ గోల్
సిక్కిం పర్యటనలో మోడీ.. ఫుట్ బాల్ ఆడుతూ యువతలో ఉత్సాహం
1 min
29-04-2026
AADAB HYDERABAD
పుకార్లు నమ్మోద్దు..
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు అన్నవార్తపై దేశవ్యాప్తంగా పుకార్ల • ఖండించిన కేంద్రం ప్రభుత్వం..1 • అలాంటి ఆలోచన లేదని స్పష్టీకరణ
1 min
29-04-2026
AADAB HYDERABAD
ఏసీబీకి చిక్కే..పదోన్నతి దక్కే..!
• దస్త్రాల్లో గారడీ.. చక్రం తిప్పుతున్న అవినీతి తిమింగలాలు • రైతుకు 'తక్కువ' తూకం.. అధికారికి 'ఎక్కువ' జీతం! • అధికారిణి అరాచకంపై మౌనం.. విచారణలో తాత్సారం..
2 mins
29-04-2026
Listen
Translate
Change font size

