試す - 無料

మహిళా లోకానికి ఆదర్శం.. సినీ నటి ప్రగతి

Suryaa Sunday

|

December 28, 2025

వయస్సును లెక్కచేయని ఆత్మవిశ్వాసానికి ప్రతీక

- పద్మ కమలాకర్

మహిళా లోకానికి ఆదర్శం.. సినీ నటి ప్రగతి

ఈ కాలంలో మహిళ జీవితాన్ని సమాజం ఒక నిర్దిష్ట గడియారంతో" కొలుస్తోంది. ఈ వయస్సులో చదువు, ఆ వయస్సులో పెళ్లి, మరొక దశలో కుటుంబం, అంతకంటే ముందుకు వెళ్తే “ఇక నీ పని అయిుపోయింది" అనే మౌన సంకేతం. అలాంటి ఆలోచనల మధ్య వయస్సు కాదు, మనసే అసలైన శక్తి అని నిరూపించిన అరుదైన వ్యక్తిత్వం సినీ నటి ప్రగతి.

వయస్సు పరిమితి కాదు, అనుభవానికి చిహ్నం. సినీ రంగంలో మహిళలకు వయస్సు పెరిగేకొద్దీ అవకాశాలు తగ్గుతాయనే భావన బలంగా ఉంది. కానీ ప్రగతి ఆ భావనకు లోబడలేదు. తన వయస్సును దాచుకోలేదు, దానికి సిగ్గుపడలేదు. బదులుగా, అనుభవం, పరిపక్వత, సహజ నటనతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది - కు అత్యుత్తమ ఉదాహరణ. తనను తాను అంగీకరించిన మహిళే సమాజానికి ఎదురుగా నిలబడగలదు.

Suryaa Sunday からのその他のストーリー

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

4.1.2026 నుంచి 10.1.2026 వరకు

time to read

4 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'పతంగ్ REVIEW

దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం

ఆదివారం అనుబంధం

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది

మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సూర్య www.suryaa.com

puzzle

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

కులకుంట REVIEW

సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం

గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.

time to read

8 mins

January 04, 2026

Suryaa Sunday

సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్

ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ANIMALS WORD SEARCH

ANIMALS WORD SEARCH

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'సైక్ సిద్ధార్థ'. REVIEW

డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.

time to read

2 mins

January 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size