試す 金 - 無料
గురుడు కర్కాటక రాశి ప్రవేశం- ద్వాదశ రాశుల వారి ఫలితములు
Suryaa Sunday
|October 19, 2025
గురు గ్రహం అని పిలువబడే బృహస్పతి, వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటి.
-
గురు గ్రహం అని పిలువబడే బృహస్పతి, వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటి. అత్యంత శుభప్రదమైన గ్రహం బృహస్పతి తన దృష్టితో జాతకంలోని ఏ ఇంటి ప్రభావాన్ని అయిన అభివృద్ధి చేస్తుంది. బృహస్పతిని పిల్లలు, వివాహం, సంపద మరియు జ్ఞాన, ఆధ్యాత్మిక గ్రహంగా పరిగణిస్తారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి గురుగ్రహం ప్రవేశిస్తుంది.
నవంబర్లో వక్రించి కర్కాటక రాశి లోనే ఉంటుంది. డిసెంబర్ 5 నుంచి మిధున రాశిలో ప్రయాణం. మరల 2026 జూన్ రెండు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం. సాధార ణంగా గురువుకి ధనుస్సు, మీనరాశులకు అధిపతిగా, కర్కాటక రాశి ఉచ్ఛ. మకరరాశి నీచ స్థానం. ఇప్పుడు 12 రాశు ల వారికి గురు గ్రహ ప్రభావంవ ల్లఫలితాలు.
మేషరాశి: మేష రాశి వారికి నవమాధిపతి, వ్యయాధిపతి అయిన గురుడు చతుర్ధ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల అది ఉచ్చ రాసి కూడా కావటం వల్ల ఈ రాశి వారికి పూర్వీకుల ఆస్తి విషయంలోనూ విద్యాపరమైన అంశాలలోనూ తల్లి యొక్క ప్రేమనురాగాల విషయంలోనూ గృహ వాతావరణం లోనూ విద్య సంబంధించిన అంశాల్లోనూ అనుకూలమైన వాతావరణానికి అవకాశం లభిస్తుంది. అలాగే స్థిరాస్తులను పెంపొందించు కోవడానికి నూతన గృహ వాహనాల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చేస్తారు,ఆ నేపథ్యంలో నూతన మిత్రులు ఏర్పడతారు వారి సహకారంతో ముందుకు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉ ంటాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అలాగే వ్యక్తిగత శ్రద్ధ హెూదా మొదలైనవి పెరుగుతాయి, వృత్తిపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
వృత్తిపరంగా బాధ్యతలు గౌరవం పెరుగుతాయి. అలాగే దూర ప్రయాణాలకు అవకాశం ఉంది దూర ప్రదేశాలలో ఉన్నత విద్య కొరకు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తికి సంబం ధించిన విషయాలలోనూ స్థిరాస్తులకు సంబంధించిన అంశాలలోనూ అనుకూల మైన ఫలితాలకు అవకాశం ఉంది.
このストーリーは、Suryaa Sunday の October 19, 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa Sunday からのその他のストーリー
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
5 mins
October 19, 2025
Suryaa Sunday
దీపావళి లక్ష్మీదేవి పూజ
హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పండుగ.
12 mins
October 19, 2025
Suryaa Sunday
గురుడు కర్కాటక రాశి ప్రవేశం- ద్వాదశ రాశుల వారి ఫలితములు
గురు గ్రహం అని పిలువబడే బృహస్పతి, వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటి.
6 mins
October 19, 2025
Suryaa Sunday
కామక్ష్మి భాస్కర్లు
కామక్ష్మి భాస్కర్లు
1 min
October 19, 2025
Suryaa Sunday
అపోహలను చెరిపేయండి
అపోహలను చెరిపేయండి
2 mins
October 19, 2025
Suryaa Sunday
బుడత బాలల కథ
గప్పాల కప్ప
1 mins
October 19, 2025
Suryaa Sunday
“ఎక్కువగా ఆలోచించే అలవాటు" మనసునే మాయ చేస్తుంది
ఇప్పటి వేగవంతమైన జీవితంలో చాలామందిని వేధిస్తున్న మానసిక సమస్యల్లో ఒకటి ఎక్కువగా ఆలోచించడం (Overthinking). చిన్న విషయాన్నీ పెద్ద సమస్యగా మార్చు కోవడం, గతం గురించి బాధపడటం, జరగని భవిష్యత్తు గురించి భయపడటం, ఇవన్నీ anxious thinking patterns.
2 mins
October 19, 2025
Suryaa Sunday
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి తీర్పు
ఇప్పటికే సేవ చేస్తున్న వేలాది మంది టీచర్లను పరీ క్షించడం కంటే, వారిని శక్తివం తం చేయడం సమాజానికి మేలు.
2 mins
October 19, 2025
Suryaa Sunday
బుడత- Find differences
Find differences
1 min
October 19, 2025
Suryaa Sunday
రుమటాయిడ్ ఆర్తరైటిసు ముందస్తుగా గుర్తించడం ముఖ్యం
ఆస్టియో ఆర్తరైటిస్ తరచుగా వృద్ధాప్యంతో వచ్చే “వేర్ అండ్ టియర్” ఆర్త రైటిస్ అని పిలువబడితే, రుమటాయిడ్ ఆర్తరైటిస్ మాత్రం చాలా భిన్న మైన కథను చెబుతుంది.
3 mins
October 19, 2025
Listen
Translate
Change font size

