Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

2032 నాటికి ఆసియా క్రాస్-బోర్డర్ చెల్లింపులు

Suryaa Sunday

|

May 11, 2025

$ 23.8 ట్రిలియన్లకు పెరుగుతాయి

- -Dr Vasireddy Vijaya kumar 9848647456

2032 నాటికి ఆసియా క్రాస్-బోర్డర్ చెల్లింపులు

“ధనం మూలం ఇదం జగత్తు" అనేది ఒక సామెత, దీని అర్థం "ధనం ఈ లోకానికి మూలం". అంటే, డబ్బు ఈ ప్రపంచంలో ప్రతి దానికి మూలమని దీని భావం. Money 2020- ఫిన్దక్పరిశ్రమలో ఆవిష్కరణలనుప్రపంచ వ్యాప్తిగా వేదికలను కల్పిస్తు ప్రోత్సాహిస్తున్న సంస్థ.

ప్రపంచ వ్యాప్తిగాఅనేక వందల ఫిన్దేక్సంస్థలతోకలసి పనిచేస్తూ fintech ఆవిష్కరణలకైకృషి చేస్తున్న సంస్థ.

మనీ20/20 ఆసియా ఫిన్లేక్ స్టార్టప్లను వినూత్నమైన మరియు అత్యాధునిక పరిష్కరాలను అభివృద్ధి చేస్తున్న ప్రపంచంలోని ప్రముఖ ఫిన్దెక్ ఈవెంట్ అత్యుత్తమ స్టార్టప్ల సమూహాన్ని థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్నగరములో విలేకరుల సమావేశంలో ఆవిష్కరించింది. ఆర్థిక నిర్వహణ, వెబ్ 3 టెక్నాలజీ ద్వారా చెల్లింపులు, నిర్మాణ పరిశ్రమకు ఆర్థిక సేవలను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడం, మనముఅభివృద్ధి చెందుతున్న కొద్దీ, అత్యంత వినూత్నమైన ఆలోచనలు మరియు కంపెనీలు వేగంగాఫిన్దెక్ ప్లాట్ఫామ్లో వృద్ధిని నడిపించాయి.

"ఈ స్టార్టప్లవ్యవస్థాపకులు ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్న సృష్టికర్తలు, ఆలోచనాపరులు మరియు ఆవిష్కర్తలు" అని మనీ20/20 చీఫ్ స్ట్రాటజీ అండ్ గ్రోత్ ఆఫీసర్ స్కార్లెట్ సీబర్ అన్నారు.

Suryaa Sunday からのその他のストーリー

Suryaa Sunday

Suryaa Sunday

సూర్య ఆదివారం అనుబంధం

సూర్య ఆదివారం అనుబంధం

time to read

1 min

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

నారీ నారీ నడుమ మురారి REVIEW

నారీ నారీ నడుమ మురారి REVIEW

time to read

2 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

REVIEW. శంకరవరప్రసాద్

REVIEW. శంకరవరప్రసాద్

time to read

2 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వెనిజులా పై అమెరికా జులుం

వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో కత్తి కట్టారు.

time to read

12 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

18.1.2026 నుంచి 24.1.2026 వరకు

time to read

5 mins

January 18, 2026

Suryaa Sunday

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review

time to read

2 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

అనగనగా ఒక రాజు REVIEW

అనగనగా ఒక రాజు REVIEW

time to read

2 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆయుర్వేదం - కేశ సమస్యలు

ఆయుర్వేదం - కేశ సమస్యలు

time to read

1 mins

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

SUDOKU for kids

SUDOKU for kids

time to read

1 min

January 18, 2026

Suryaa Sunday

Suryaa Sunday

FIND 10 DIFFERENCES

FIND 10 DIFFERENCES

time to read

1 min

January 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size