試す 金 - 無料
దృఢసంకల్ప నేత జలగం వెంగళరావు
Suryaa Sunday
|May 11, 2025
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జలగం వెంగళరావు ఒక ప్రముఖ వ్యక్తి. దృఢమైన పరిపాలన ఆయన సొంతం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జలగం వెంగళరావు ఒక ప్రముఖ వ్యక్తి. దృఢమైన పరిపాలన ఆయన సొంతం. అభివృద్ధి కార్యక్రమాలు ఆయన మార్క్ కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆయన పేరు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ చీకటి రోజులను ఆయన విజయాలకు సోపానాలుగా సమర్ధవంతంగా ఉ పయోగించుకున్నారు. ఆయన 1921లో శ్రీకాకుళం జిల్లా 'రాజాం'లో జన్మించిన వెంగళరావు, బయ్యన్నగూడెం వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. యుక్త వయసు లోనే నిజాం శాసనానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొని, తెలంగాణ ప్రాంతంలో అన్యాయపు భూమి విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ అనుభవం ఆయన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసింది. ప్రముఖ కవి దాశరథి ఆయనకు సన్నిహిత మిత్రుడు. ఒకే జైల్లో ఖైదీలుగా గడిపారు. వెంగళరావు రాజకీయ ప్రస్థానం 1952లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో మొదలైంది. అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి, 1952 నుంచి 1962 వరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. 1962లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా గెలిచారు. 196971 మధ్య కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో హెూం మంత్రిగా, 1972-73లో పి.వి. నరసింహారావు మంత్రివర్గంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1973లో జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయబడిన తర్వాత, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 1973 డిసెంబర్ 10 నుంచి 1978 మార్చి 6 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. వెంగళరావు హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి గణనీయమైన పురోగతిని సాధ
このストーリーは、Suryaa Sunday の May 11, 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa Sunday からのその他のストーリー
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

