試す 金 - 無料
లెజెండ్
Suryaa Sunday
|April 06, 2025
* ఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి 7వ నిజాం ఉస్మాన్ ఆలీఖాన్
మీర్ ఉస్మాన్ అలీఖాన్... భాగ్యనగరంలో విడదీయరాని బంధం, సంబంధం, అనుబంధం ఉన్న పాలకుడు. కొందరు ఆయనను ద్వేషిం చినా, మరి కొందరు ప్రేమించినా, ఆయన హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని అందరూ అభినందించక తప్పదు. కొందరు ఆయన్ను సంకుచిత మనస్తత్వం గలిగిన, కొందరు మతతత్వం గలిగిన పాలకు నిగా, మరికొందరు అతన్ని దుర్మార్గుడు అని భావించినా, ఆధునిక హైదరాబాద్ వాస్తుశిల్పిగా, నిర్మాతగా ఆయన జ్ఞాపకం ఉండక మానడు. ప్రణాళికా బద్ధమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో తన దృష్టిని అమోఘం. కృషి అనన్య సామాన్యం. హైదరాబాద్కు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కట్టెదుట కనిపించే ఆయన పోషించిన పాత్రను ఎవ్వరూ కాదన లేని వాస్తవం.
このストーリーは、Suryaa Sunday の April 06, 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa Sunday からのその他のストーリー
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Suryaa Sunday
పొల్లాయి గింజలు (కథ)
వీడ్కోలు చెప్పి ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ వెయిటింగ్ లాంజ్ లోకి ప్రవేశించాడు.
5 mins
May 24, 2026
Suryaa Sunday
‘వసుధైక కుటుంబం’.. మానవతా పరిమళం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'!
సాధారణంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా ధ్యానానికే పరిమితమని అనుకుంటాం.
2 mins
May 24, 2026
Suryaa Sunday
పెళ్లి తర్వాత “డిస్టెన్స్ మోడ్" ఎందుకు ఆన్ అవుతుంది?
పెళ్లి జీవితంలో కొన్నిసార్లు ప్రేమ ఉన్నా కూడా దగ్గరితనం తగ్గిపోతుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
సారీ... చెప్పేదే లేదు. (కథ)
అన్నింటికన్నా కష్టమైన పని సారీ చెప్పడమే. అహం విడిచి ఒక్కసారి సారీ అనేస్తే చాలా తగువులు సమసిపోతాయి. మంచి బంధాలు నిలుస్తాయి.
3 mins
May 24, 2026
Suryaa Sunday
సంతోషం మరియు శాంతి
ప్రాచీన భారతీయ వాఙ్మయం కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, అవి అద్భుతమైన 'మానసిక శాస్త్ర' నిఘంటు వులు.
3 mins
May 24, 2026
Suryaa Sunday
Puzzle- Solution
Puzzle- Solution
1 min
May 24, 2026
Suryaa Sunday
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

